TSLPRB SI Preliminary Written Test 2022 Previous Paper in Telugu And English Questions With Answers

101. In the format of Party competition, which model is currently working in India?
(1) One Party dominance
(2) Bipolar competition
(3) Two-plus competition
(4) Multiparty competition

పార్టీల మద్య పోటీని అర్థం చేసుకునే అధ్యయనంలో, ప్రస్తుతం భారతదేశంలో ఏ రూపం నడుస్తుంది ?
(1) ఏక పార్టీ ఆధిక్యత
(2) రెండు పార్టీల పోటీ
(3) రెండు లేదా అంతకన్నా ఎక్కువ పార్టీల పోటీ
(4) బహుళ పార్టీల పోటీ

View Answer
(4) Multiparty competition
(4) బహుళ పార్టీల పోటీ

102. “The state shall provide free and compulsory education to all children of the age of six to fourteen years in such a manner as the state may, by law, determine” is part of a . . .
(1) Right to Equality
(2) Right against Exploitation,
(3) Right to Freedom of Religion
(4) Right to Freedom

“6 నుండి 14 సంవత్సరాల బాల బాలికలకు తప్పనిసరిగా చట్టం ద్వారా,, ఉచిత నిర్బంధ విద్యను అందించాలి” అనే సూచన ఈ క్రింది వానిలో దేనికి సరిపోతుంది.
(1) సమానత్వ హక్కు
(2) పీడనాన్ని నిరోధించే హక్కు
(3) మత స్వేచ్చహక్కు
(4) స్వేచ్చహక్కు

View Answer
(4) Right to Freedom
(4) స్వేచ్చహక్కు

103. “The citizens, men and women equally, have the right to an adequate means of livelihood” was mentioned in
(1) Directive Principles of State Policy
(2) Centre-State Relations
(3) Federal Policy
(4) Fundamental Duties

“పౌరులు, అనగా పురుషులు మరియు స్త్రీలు సమానంగా, తగినంత జీవనోపాధిని పొందే హక్కును కలిగి ఉన్నారు” అని ఎక్కడ ఉదాహరించబడింది ?
(1) ఆదేశిక సూత్రాలు
(2) కేంద్ర రాష్ట్ర సంబంధాలు
(3) సమాఖ్య విధానం
(4) ప్రాథమిక విధులు

View Answer
(1) Directive Principles of State Policy
(1) ఆదేశిక సూత్రాలు

104. Parliament means
(1) The Lok Sabha
(2) The Rajya Sabha
(3) The President
(4) All the above

పార్లమెంటు అనగా
(1) లోక్ సభ
(2) రాజ్యసభ
(3) రాష్ట్రపతి
(4) పైవన్నీ

View Answer
(4) All the above

105. “A body consisting of persons registered in the electoral rolls relating to a village comprised within the area of panchayat at the village level” is called
(1) District
(2) Gram Sabha
(3) Panchayat Area
(4) None of the above

“గ్రామ పంచాయతీ స్థాయిలో, ఒక నిర్ణీత గ్రామంలో ఓటును నమోదు చేసుకున్న వారందరూ భాగమై వున్న వ్యవస్థను” ఏమంటారు ?
(1) జిల్లా
(2) గ్రామ సభ
(3) పంచాయతీ ప్రాంతం
(4) పైవేవీ కావు

View Answer
(2) Gram Sabha
(2) గ్రామ సభ
Spread the love

Leave a Comment

Solve : *
22 × 22 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!