TSLPRB SI Preliminary Written Test 2022 Previous Paper in Telugu And English Questions With Answers

126. Who described the post of Deputy Chief Minister as sixth finger to a hand’?
(1) M. Chenna Reddy
(2) Neelam Sanjeeva Reddy
(3) B. Ramakrishna Reddy
(4) K. Brahmananda Reddy

ఉప ముఖ్యమంత్రి పదవి ‘చేతికి ఆరోవేలు’గా ఎవరు అభివర్ణించిరి ?
(1) M. చెన్నారెడ్డి
(2) నీలం సంజీవ రెడ్డి
(3) B. రామకృష్ణా రెడ్డి
(4) K. బ్రహ్మానంద రెడ్డి

View Answer
(2) Neelam Sanjeeva Reddy

127. Identify the person who brought the illegal appointment of non-locals in Kothagudem thermal power station for the first time into public?
(1) A. Ramadas
(2) A. Ravindranath
(3) Sree Ramadas
(4) I. Kiran Nath

కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ లో నాన్-లోకల్స్ యొక్క అక్రమ నియామక విషయాన్ని మొట్టమొదటసారిగా పబ్లిక్ లోకి తెచ్చిన వ్యక్తి
(1) A. రామదాస్
(2) A.రవీంద్రనాథ్
(3) శ్రీ రామదాస్
(4) 1. కిరణ్ నాథ్

View Answer
(1) A. Ramadas
(3) Sree Ramadas

128. Justice ‘Srikrishna Committee’submitted its report to UPA government on
(1) 30th Nov, 2011
(2) 3 Feb, 2010
(3) 31st Dec, 2011
(4) 23rd Dec, 2009

జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ UPA ప్రభుత్వానికి తన రిపోర్ట్ ఏరోజు సమర్పించినది ?
(1) నవంబర్ 30, 2011
(2) ఫిబ్రవరి 3, 2010
(3) డిసెంబర్ 31, 2011
(4) డిసెంబర్ 23, 2009

View Answer
(4) 23rd Dec, 2009*

129. Arrange the following events connected with the Second phase of Telangana Movement in chronological order:
(a) Appoinment of Justice Sri Krishna Committee
(b) Rail Bandh
(c) Million March
(d) Submission of resignation to Chief Minister post by N. Kiran Kumar Reddy

రెండో దశ తెలంగాణ ఉద్యమం లో ఈ క్రింద ఇవ్వబడిన సంఘటనలను క్రమ పద్ధతిలో అమర్చుము
(a) జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ నియామకం
(b) రైల్ బంద్
(c) మిలియన్ మార్చ్
(d) ముఖ్యమంత్రి పదవికి N. కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా సమర్పించుట

(1) a, b, c, d
(2) b,d, c, a
(3) d, b, c, a
(4)’ b, c, a, d

View Answer
(1) a, b, c, d

130. ThestudentsofTelangana conducted ‘Telangana Vidyarthi Garjana’ in Osmania University, on
(1) 14th June, 2013
(2) 3rd January, 2010
(3) 3rd January, 2012
(4) 10th April, 2011

తెలంగాణ విద్యార్థులు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, ‘తెలంగాణ విధ్యార్థి గర్జన’ను ఏ రోజు నిర్వహించారు ?
(1) 14 జూన్, 2013
(2) 3 జనవరి, 2010
(3) 3 జనవరి, 2012
(4) 10 ఏప్రిల్, 2011

View Answer
(2) 3rd January, 2010
Spread the love

Leave a Comment

Solve : *
12 − 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!