TSPSC Group 4 Paper 2 Previous Paper 2018 SECRETARIAL ABILITIES Questions With Answers and Explanation in Telugu

61) ఎ, బి, సి అనే గొట్టాలు ఒక ట్యాంకు నింపడానికి అందుబాటులో ఉన్నాయి. ఆ ట్యాంకుని ఎ 15 గంటల్లో, బి 10 గంటల్లో నింపుతాయి. ఎ, బి లు రెండూ కలిపి ఆ ట్యాంకుని నింపడానికి పట్టే సమయం ‘సి’ ఆ ట్యాంకుని నింపడానికి పట్టే సమయానికి సమానం. మూడు గొట్టాలు కలిసి ఆ ట్యాంకుని నింపడానికి ఎంత సమయం పడుతుంది?

A) 6 గంటలు
B) 3 గంటలు
C) 4 గంటలు
D) 4.5 గంటలు

View Answer
B) 3 గంటలు

62) అనిల్ రోజుకు 8 గంటల చొప్పున పనిచేసి ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తాడు. అదే పనిని సంజయ్ రోజుకు 8 గంటల చొప్పున పనిచేసి 25 రోజుల్లో పూర్తి చేస్తాడు. వారిద్దరూ రోజుకు 9 గంటల చొప్పున కలిసి పనిచేస్తే ఆ పని పూర్తవడానికి ఎన్నిరోజులు పడుతుంది?
(1)6\frac{13}{27}రోజులు
(2)6\frac{11}{27}రోజులు
(3)7\frac{11}{27}రోజులు
(4)7\frac{13}{27}రోజులు

View Answer
(3)7\frac{11}{27}రోజులు

63) ఎ, బిలు ఒక పనిని 60 రోజుల్లో పూర్తి చేస్తారు. అదే పనిని బి, సి లు 80 రోజుల్లో, సి, ఎ లు 120 రోజుల్లో పూర్తి చేస్తారు. ఆ పనిని బి ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు?.

A) 96
B) 90
C) 92
D) 94

View Answer
A) 96

64) మామూలుగా నడిచే వేగంలో \frac56వ వంతు వేగంతో నడిస్తే అంజలి, ఇంటి నుండి ఆఫీసుకి వెళ్లడానికి 20 నిమిషాలు ఎక్కువ పడుతుంది. సాధారణంగా తను ఇంటి నుండి ఆఫీసుకు వెళ్లడానికి ఎంత సమయం పడుతుంది?

A) 90 నిమిషాలు
B) 120 నిమిషాలు
C) 100 నిమిషాలు
D) 44 నిమిషాలు

View Answer
C) 100 నిమిషాలు

65) ఎ అనే రైలు ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుండి విశాఖపట్నానికి 60 కి.మీ./గంట వేగంతో బయలుదేరింది. మరొక రైలు బి ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుండి విశాఖపట్నానికి 90 కి.మీ./గంట వేగంతో బయలుదేరుతుంది. సికింద్రాబాద్ కు విశాఖపట్నానికి మధ్య దూరం 800 కి.మీ. అయితే, విశాఖపట్నానికి ఎంత దూరంలో రెండు రైళ్ళు ఒక దానిని మరొకటి దాటుతాయి?

A) 375 కి.మీ.
B) 225 కి.మీ.
C) 360 కి.మీ.
D) 240కి.మీ.

View Answer
D) 240కి.మీ.

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!