TSPSC Group 4 Paper 2 Previous Paper 2018 SECRETARIAL ABILITIES Questions With Answers and Explanation in Telugu

46) క్రింది శ్రేణిలో తరువాత సంఖ్యని కనుగొనండి.
0,2,3,4,8,8,15,14, ?

A) 26
B) 28
C) 22
D) 24

View Answer
D) 24

47) 10 గం. 11 గం.ల మధ్య గడియారంలో రెండు ముల్లులూ ఏకీభవించకుండా. ఒకే సరళరేఖలో ఎప్పుడు ఉంటాయి?
(1)10గంటల 21\frac{10}{11} ని.
(2)10గంటల 22\frac9{11} ని.
(3)10గంటల 22\frac{10}{11} ని.
(4)10గంటల 21\frac9{11} ని.

View Answer
D) 4

48) 8 అక్టోబర్, 2004 నాడు ఏ వారం అయింది ?

A) శనివారం
B) సోమవారం
C) బుధవారం
D) శుక్రవారం

View Answer
D) శుక్రవారం

49) 2018 సంవత్సరం క్యాలెండరు, ఈ క్రింది వాటిలో ఏ సంవత్సరం క్యాలెండర్ ని పోలి ఉంటుంది?

A) 2031
B) 2023
C) 2029
D) 2030

View Answer
C) 2029

50) సునీత తన ఇంటి నుండి దక్షిణం దిశలో ప్రయాణిస్తుంది. 12 km ప్రయాణించిన తరువాత ఆమె తన ఎడమ వైపుకు తిరిగి 5 km ప్రయాణించింది. ఇక్కడ నుండి తన ఇంటికి అత్యల్ప దూరం ఎంత?

A) 13 km
B) 17 km
C) 7 km
D) 23 km

View Answer
A) 13 km

Spread the love

Leave a Comment

Solve : *
11 − 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!