TSPSC Group 4 Paper 2 Previous Paper 2018 SECRETARIAL ABILITIES Questions With Answers and Explanation in Telugu

71) ఆనంద్, భరత్, మానస్, ప్రకాష్ లు ఒక వ్యాపారంలో 4:7:9:5 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. ఆ వ్యాపారంలో ఆనంద్ 8 నెలలు, భరత్ 6 నెలలు, మానస్ 9 నెలలు, ప్రకాష్ 12 నెలలు ఉన్నారు. మొత్తం వచ్చిన లాభం రూ.43,000 అయితే, ఆనంద్, ప్రకాష్ లాభాల వాటాల మధ్య భేదం ఎంత?

A) రూ.5,600
B) రూ.5,000
C) రూ.5,200
D) రూ.5,400

View Answer
A) రూ.5,600

72) ఒక భిన్నం యొక్క లవానికి 2 కలిపి, హారం నుండి 3 తీసివేస్తే ఆ భిన్నం \frac32 అవుతుంది. లవం నుండి 1 తీసివేసి హారానికి 5 కలిపితే ఆ
\frac14 భిన్నం అవుతుంది. ఆ భిన్నం యొక్క లవ, హారాలు మొత్తం ఎంత?

A) 13
B) 10
C) 11
D) 12

View Answer
C) 11

73) ఒక తండ్రి కొడుకుల ప్రస్తుత వయసుల భేదం 30 సంవత్సరాలు, 10 సంవత్సరాల క్రితం వారి వయసుల లబ్దం 400 అయితే, 8 సంవత్సరాల తరువాత తండ్రి వయసు ఎంత?

A) 53సం||రాలు
B) 68సం||రాలు
C) 58సం||రాలు
D) 63సం||రాలు

View Answer
C) 58సం||రాలు

74) 33,856 చెట్లు గల ఒక తోటలో అడ్డు వరుసలు, నిలువ వరుసలకు సమానం అయితే, ఆ తోటలో ఎన్ని అడ్డు వరుసలు ఉన్నాయి?

A) 184
B) 174
C) 178
D) 188

View Answer
A) 184

75) 9 సంఖ్యల సగటు 23. మొదటి రెండు సంఖ్యల సగటు 25, తరువాతి మూడు సంఖ్యల సగటు 17. 6వ, 7వ, 8వ సంఖ్యల సగటు, 9 వ సంఖ్య కంటే 2 ఎక్కువైతే, 9వ సంఖ్య ఎంత?

A) 25
B) 22
C) 23
D) 24

View Answer
A) 25

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!