Commissions And Committees GK Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu

Top 40 questions on Commissions – Committees (కమిషన్లు – కమిటీలు) Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu. Learn and practice with latest current affairs quiz and practice test questions on UNO to crack current affairs section of any competitive exam specially General Studies Paper in APPSC, TSPSC, SI,CONSTABLE, GROUP 1,2,3,4 etc. Lead the Competition provides a set of multiple choice questions on United Nations Organization below.

Commissions – Committees (కమిషన్లు – కమిటీలు)

1. నల్లధనంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నియమించిన కమిటీ (సిట్)
1) కె.బి.షా కమిటీ
2) నచికేత్ మోర్ కమిటీ
3) ముకుల్ ముద్దల్ కమిటీ
4) దీపక్ పరేఖ్ కమిటీ

View Answer
కె.బి.షా కమిటీ

2. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత ఉద్యోగుల విభజనను పర్యవేక్షించుటకు కేంద్రం నియమించిన కమిటీ
1) నిగర్వేకర్ కమిటీ
2) బి.యన్.రావ్ కమిటీ
3) శ్రీకృష్ణ కమిటీ
4) కమలనాధన్ కమిటీ

View Answer
కమలనాధన్ కమిటీ

3. సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ
1) నిగర్వేకర్ కమిటీ
2) టక్కర్ కమిటీ
3) కె.సి. పంత్ కమిటీ
4) యశోపాల్ కమిటీ

View Answer
నిగర్వేకర్ కమిటీ

4. ఈ కమిషన్ సిఫారస్సుల మేరకు వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించబడ్డాయి.
1) కాకా కాలేకర్ కమిషన్
2) బి.ఆర్.అంబేద్కర్ కమిషన్
3) రామచంద్రరాజు కమిషన్
4) బి.పి.మండల్ కమిషన్

View Answer
బి.పి.మండల్ కమిషన్

5, రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కమిషన్ (యస్. ఆర్.సి)కి నేతృత్వం వహించినది.
1) కె.యన్.వాంఛూ
2) యస్.కె.ధార్
3) జె.యన్.నెహ్రు
4) ఫజల్ ఆలీ

View Answer
ఫజల్ ఆలీ
Spread the love

Leave a Comment

Solve : *
27 − 13 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!