Official Residential Buildings And Famous Structures GK Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu

Top 40 questions on Official Residential buildings, famous structures  (ప్రముఖుల నివాస భవనాలు, ప్రసిద్ధ నిర్మాణాలు) Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu. Learn and practice with latest current affairs quiz and practice test questions on UNO to crack current affairs section of any competitive exam specially General Studies Paper in APPSC, TSPSC, SI,CONSTABLE, GROUP 1,2,3,4 etc. Lead the Competition provides a set of multiple choice questions on United Nations Organization below.

Official Residential buildings, famous structures  (ప్రముఖుల నివాస భవనాలు, ప్రసిద్ధ నిర్మాణాలు)

1. భారత రాష్ట్రపతి నివాసం రాష్ట్రపతి భవనను గతంలో ఇలా
పిలిచేవారు.
1) వైస్ రీగల్ ప్యాలెస్
2) బకింగ్హాం ప్యాలెస్
3) రెసిడెన్సీ ప్యాలెస్
4) గవర్నర్ జనరల్ బిల్డింగ్

View Answer
వైస్ రీగల్ ప్యాలెస్

2. బ్రిటన్ రాణి లేక రాజు యొక్క అధికార నివాసంకు గల పేరు.
1) క్రెమ్లిన్
2) బకింగ్హాం ప్యాలెస్
3) డౌనింగ్ స్ట్రీట్
4) క్విరినల్ ప్యాలెస్

View Answer
బకింగ్హాం ప్యాలెస్

3. శీతల్ ప్యాలెస్ ఈ దేశ అధ్యక్షుని నివాసం
1) దక్షిణ కొరియా
2) శ్రీలంక
3) నేపాల్
4) బంగ్లాదేశ్

View Answer
నేపాల్

4 బంగ్లాదేశ్ అధ్యక్షుని నివాసం
1) క్విరినల్ ప్యాలెస్
2) శీతల ప్యాలెస్
3) గణభవన్
4) ఐవన్-ఎ-సదార్

View Answer
గణభవన్

5. బ్లూ హౌస్ వీరి అధికార నివాసం
1) అమెరికా అధ్యక్షుడు
2) భారత ప్రధాని
3) దక్షిణ కొరియా అధ్యక్షుడు
4) దలైలామా

View Answer
దక్షిణ కొరియా అధ్యక్షుడు
Spread the love

Leave a Comment

Solve : *
25 ⁄ 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!