Commissions And Committees GK Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu

36. మండల వ్యవస్థను సిఫారసు చేసిన కమిటీ
1) బల్వంత్ రాయ్ మెహతా కమిటీ
2) అశోక్ మెహతా కమిటీ
3) యల్.యన్.సింఘ్వీ కమిటీ
4) జి.కె.వి.కె.రావ్ కమిటీ

View Answer

అశోక్ మెహతా కమిటీ

37. 2008లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ (డీలిమిటేషన్)
కమిటీకి నేతృత్వం వహించినది.
1) బూటా సింగ్
2) కులదీప్ సింగ్
3) కుష్యంత్ సింగ్
4) జస్వంత్ సింగ్

View Answer

కులదీప్ సింగ్

38. ఎన్నికల సంస్కరణలపై సిఫారసులు చేసిన కమిషన్
1) దినేష్ గోస్వామి కమిషన్
2) రాజమన్నార్ కమిషన్
3) సెతల్వాడ్ కమిషన్
4) వెంకటాచెలయ్య కమిటీ

View Answer

దినేష్ గోస్వామి కమిషన్

39. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలపై సిఫారసులు చేసిన కమిషన్
1) ఉషాథోరట్ కమిషన్
2) వై.వి.రెడ్డి కమిషన్
3) వై. హెచ్. మాలేగావ్ కమిటీ
4) రాకేష్ మోహన్ కమిటీ

View Answer

ఉషాథోరట్ కమిషన్

40. భారతరత్న, పద్మ అవార్డుల కమిటీకి చైర్మన్
1) ప్రధాని
2) హోంశాఖామంత్రి
3) రాష్ట్రపతి
4) ఉపరాష్ట్రపతి

View Answer

ఉపరాష్ట్రపతి
Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!