Commissions And Committees GK Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu

6. సర్కారియా కమిషన్ ఈ అంశంపై సిఫారసులు చేసినది. (DSC – 2000)
1) శాంతి భద్రతలు
2) కేంద్ర రాష్ట్ర సంబంధాలు
3) దేశ రక్షణ
4) విదేశాంగ విధానం

View Answer
కేంద్ర రాష్ట్ర సంబంధాలు

7. దేశంలో ముస్లింల ఆర్థిక సామాజిక విద్యా ఉపాధి స్థాయిలపై అధ్యయనం చేసిన కమిటీ
1) సయిద్ హమీద్ కమిటీ
2) సచార్ కమిటీ
3) ఆబిద్ హుస్సేన్ కమిటీ
4) బరూచా కమిషన్

View Answer
సచార్ కమిటీ

8. వ్యవసాయాదాయంపై పన్ను సూచించిన కమిటీ
1) వరదరాజన్ కమిటీ
2) నరసింహం కమిటీ
3) రేకీ కమిటీ
4) కె.యస్.రాజ్ కమిటీ

View Answer
కె.యస్.రాజ్ కమిటీ

9. బీమా రంగంలో సంస్కరణలును సూచించిన కమిటీ
1) మల్హోత్రా కమిటీ
2) నరసింహం కమిటీ
3) రంగరాజన్ కమిటీ
4) వై.వి.రెడ్డి కమిటీ

View Answer
మల్హోత్రా కమిటీ

10. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని సూచించిన కమిటీ
1) విశ్వేశ్వరయ్య కమిటీ
2) ఖోస్లా కమిటీ
3) ఎరాడి కమిషన్
4) జె.వి.పి. కమిటీ

View Answer
ఖోస్లా కమిటీ
Spread the love

Leave a Comment

Solve : *
18 ⁄ 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!