Current Affairs Telugu February 2024 For All Competitive Exams

31) PM-మత్స్యకిసాన్ సమృద్ధి సహ్ యోజన పథకం గూర్చిసరైనదిఏది
1.దీన్ని2023-24నుండి2026-27వరకు 4ఏళ్లలో 6000కోట్ల పెట్టుబడితో దేశవ్యాప్తంగా ప్రారంభించారు
2.40లక్షల సూక్ష్మ,చిన్న మత్స్య పారిశ్రామికవేత్తల కోసం నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ ఫాం ద్వారా సేవలు అందిస్తారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

32) Corruption Preceptions Index – 2023 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దీనిని WEF విడుదల చేసింది.
2.ఇందులో తొలి మూడు స్థానాల్లో నిలిచిన దేశాలు – డెన్మార్క్, ఫిన్ లాండ్, న్యూజిలాండ్.
3.ఇండియా ర్యాంక్ – 93.

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
B) 2,3

33) '2024 World Governments Summit' గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దుబాయిలో జరిగే ఈ సమావేశంలో ఇండియా, తుర్కియే, ఖతార్ లకి Guest of honor గౌరవాన్ని ఇచ్చారు.
2.ఈ సమావేశం థీమ్: “Shaping Future Governments”

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

34) ఇటీవల “TU -142M Naval Aircraft Museum” ని ఎక్కడ ప్రారంభించారు ?

A) కాకినాడ
B) చెన్నై
C) పారాదీప్
D) కాండ్లా

View Answer
A) కాకినాడ

35) “గుజ్రాయ్ (Gujrai)” సోలార్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది ?

A) గుజరాత్
B) ఉత్తర ప్రదేశ్
C) పంజాబ్
D) హర్యానా

View Answer
B) ఉత్తర ప్రదేశ్

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!