Current Affairs Telugu February 2024 For All Competitive Exams

41) ఇటీవల “Romain Rolland Book Prize 2024” ని ఎవరు గెలుచుకున్నారు ?

A) గీతాంజలి శ్రీ
B) అన్నే అర్నాక్స్
C) పంకజ్ కుమార్ ఛటర్జీ
D) గుల్జార్

View Answer
C) పంకజ్ కుమార్ ఛటర్జీ

42) ఇటీవల వార్తల్లో నిలిచిన “Fentanyl” ఒక ?

A) Drug
B) AI Tool
C) Syenthetic Chip
D) Cancer Medicine

View Answer
A) Drug

43) HAPS (High Altitude Pseudo Satellite) ని ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ ప్రయోగించింది ?

A) ISRO
B) NAL (National Aerospace Laboratories)
C) DRDO
D) SpaceX

View Answer
B) NAL (National Aerospace Laboratories)

44) Daroji Sloth Bear Sanctuary ఏ రాష్ట్రంలో ఉంది?

A) కర్ణాటక
B) మధ్యప్రదేశ్
C) ఉత్తర ప్రదేశ్
D) గుజరాత్

View Answer
A) కర్ణాటక

45) ఇటీవల ఇండియాలో అతిపెద్ద “Largest Remote Pilot Training Organisation” ని ఎక్కడ ఏర్పాటు చేశారు ?

A) IIT – మద్రాస్
B) IIT – గువాహటి
C) IIT – బాంబే
D) IIT – రూర్కీ

View Answer
B) IIT – గువాహటి

Spread the love

Leave a Comment

Solve : *
2 + 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!