Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)”OIC – ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ” గూర్చి ఈక్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని 1969లో ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ గా ఏర్పాటు చేశారు.
2. దీని ప్రధాన కార్యాలయం – దుబాయ్ (UAE) లో ఉంది.

A)1
B)2
C)1, 2
D)ఏదీ కాదు

View Answer
A

Q)”బైకో ఫెస్టివల్” ఏ రాష్ట్రంలో జరుగుతుంది ?

A)సిక్కిం
B)అస్సాం
C)త్రిపుర
D)మేఘాలయ

View Answer
B

Q)”NINL – నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్” అనే ప్రభుత్వరంగ సంస్థని ఈక్రింది ఏ సంస్థ కొనుగోలు చేసింది ?

A)అదానీ స్టీల్
B)జిందాల్ స్టీల్
C)రిలయన్స్
D)టాటా స్టీల్

View Answer
D

Q)”EX Khaan Quest – 2022″ గూర్చి ఈక్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇది మంగోలియా లో జరుగనున్న ఒక మల్టీ నేషనల్ ఆర్మీ ఎక్సర్ సైజ్.
2. ఇందులో ఇండియా తరుపున “లడఖ్ స్కౌట్స్” కంటింజెంట్ పాల్గొంటుంది.

A)1
B)2
C)1, 2
D)ఏదీ కాదు

View Answer
C

Q)ఇటీవల DRDO (ఇండియా) పరీక్షించిన న్యూక్లియర్ సామర్థ్యం కలిగిన మిస్సైల్ పేరేంటి ?

A)హన్సా
B)అగ్ని – IV
C)అగ్ని – II
D)అస్త్ర – 2

View Answer
B
Spread the love

Leave a Comment

Solve : *
23 + 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!