Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)ఈ క్రింది రాష్ట్రంలో “44వ చెస్ ఒలంపియాడ్ 2022” గేమ్స్ జరుగనున్నాయి ?

A)మహారాష్ట్ర
B)తెలంగాణ
C)కర్ణాటక
D)తమిళనాడు

View Answer
D

Q)ఇండియాలో మొట్టమొదటి సారిగా డ్రోన్స్ పాలసీని ఇటీవల అప్రూవ్ చేసిన రాష్ట్రం ఏది ?

A)హిమాచల్ ప్రదేశ్
B)ఉత్తరాఖండ్
C)ఉత్తర ప్రదేశ్
D)గుజరాత్

View Answer
A

Q)ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ /దేశం 2035 నాటికి పెట్రోల్ డీజిల్ కార్ల అమ్మకాన్ని నిషేధిస్తున్నట్లు ఓటింగ్ ప్రవేశపెట్టింది ?

A)NASA
B)EU
C)UK
D)Denmark

View Answer
B

Q)”లోక్ తంత్ర కె స్వర్ & ది రిపబ్లికన్ ఎథిక్” అనే పుస్తకాన్ని ఇటీవల ఆవిష్కరించారు. కాగా ఇందులో ఎవరి యొక్క ఉపన్యాసాలు ఉన్నాయి ?

A)నరేంద్ర మోడీ
B)శ్యాం ప్రసాద్ ముఖర్జీ
C)రామ్ నాథ్ కోవింద్
D)నరేంద్ర మోడీ & AB వాజ్ పేయ్

View Answer
C

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.2029 నాటికి నాసా “డావిన్సీ మిషన్” ని లాంఛ్ చేయనుంది.
2. వీనస్ గ్రహాల పైన వాతావరణం గురించి ఈ డావిన్సీ మిషన్ అధ్యయనం చేస్తుంది.

A)1, 2
B)1
C)2
D)ఏదీ కాదు

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
32 ⁄ 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!