Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)”గరుడ ఏయిరోస్పేస్ “సంస్థకి బ్రాండ్ అంబాసిడర్ గా ఇటీవల ఎవరు పనిచేయనున్నారు?

A)సచిన్ టెండూల్కర్
B)విరాట్ కోహ్లీ
C)నీరజ్ చోప్రా
D)Ms ధోనీ

View Answer
D

Q)”జనరల్ మేజర్ బజరమ్ బేగజ్” ఇటీవల ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు?

A)ఉజ్బెకిస్తాన్
B)తుర్కు మెనిస్తాన్
C)అల్బేనియా
D)రుమేనియా

View Answer
C

Q)RBI డాటా ప్రకారం ఇటీవల ప్రకటించిన భారత దేశ విదేశీ మారక నిల్వలు మొత్తం ఎంతకీ చేరుకుంది. (డాలర్లలో)?

A)600బిలియన్
B)750బిలియన్
C)800బిలియన్
D)700బిలియన్

View Answer
A

Q)FY 22లో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆర్జించిన నికర లాభాల మొత్తం ఎంత?

A)60, 350కోట్లు
B)66, 539కోట్లు
C)70, 500కోట్లు
D)78, 500కోట్లు

View Answer
B

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవలNSEFI, MNRE లు రెండు కలిసి”గర్ కె ఉపర్ సోలార్ ఈజ్ సూపర్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించాయి.
2. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకిPM- KUSUM పథకం ద్వారా 40 శాతం సబ్సిడీతో సోలార్ రూఫ్ టాప్ లను అందజేస్తుంది.

A)1, 2
B)1
C)2
D)ఏదీ కాదు

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
19 × 20 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!