Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)FSSAI సంస్థ ఇటీవల ఏ నగరంలో నేషనల్ ఫుడ్ ల్యాబరటరీని ఏర్పాటు చేసింది?

A)రక్సౌల్ (Raxaul)( బీహార్)
B)లక్నో (ఉత్తర ప్రదేశ్)
C)పూణే (మధ్యప్రదేశ్)
D)హైదరాబాద్ (తెలంగాణ)

View Answer
A

Q)”సంత్ కబీర్ అకాడమీ అండ్ రీసెర్చ్ సెంటర్ “ని ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?

A)మధ్యప్రదేశ్
B)పంజాబ్
C)హర్యానా
D)ఉత్తర ప్రదేశ్

View Answer
D

Q)”ఎక్సర్సైజ్ సంప్రీతి – x”గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇది ఇండియా బంగ్లాదేశ్ మధ్య జరిగే మిలిటరీ ఎక్సర్సైజ్.
2. ప్రస్తుతం బంగ్లాదేశ్ లోని జశోర్ లో 5,june- 16,june 2022వరకు ఈ ఎక్సర్సైజ్ జరుగుతుంది.

A)1
B)2
C)1,2
D)ఏదీ కాదు

View Answer
C

Q)”my pad – my right”అనే ప్రోగ్రాం ని ఏ సంస్థ ప్రారంభించింది?

A)NABARD
B)SEBI
C)SIDBI
D)ICAR

View Answer
A

Q)”Save soil movemet”నీ ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది?

A)TERI
B)ఈషా ఫౌండేషన్
C)NITI Ayog
D)MDEFCC

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
16 × 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!