Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)” ఆర్య సమాజ్” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని 1885 , April, 10న ముంబైలో స్థాపించారు.
2. దీనిని స్వామి దయానంద సరస్వతి ప్రారంభించారు.

A)1
B)2
C)1, 2
D)ఏదీ కాదు

View Answer
B

Q)”పోబితోరా వైల్డ్ లైఫ్ శాంక్చుయరి” ఏ రాష్ట్రంలో ఉంది?

A)త్రిపుర
B)అరుణాచల్ ప్రదేశ్
C)మేఘాలయ
D)అస్సాం

View Answer
D

Q)ఇటీవల జరిగిన “స్పెల్లింగ్ – బి” పోటీల్లో విజేతగా ఎవరు నిలిచారు?

A)హరిణి లోగాన్
B)విక్రమ్ రాజ్
C)విహన్ సిబల్
D)సహర్ష్

View Answer
A

Q)ఇటీవల ఈ క్రింది ఏ ప్రభుత్వం హరిజన వాడల పేర్లను బాబా సాహెబ్ అంబేద్కర్ పేరుతో నామకరణం చేయనుంది?

A)పంజాబ్
B)ఢిల్లీ
C)మహారాష్ట్ర
D)తమిళనాడు

View Answer
C

Q)ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ” ఢిల్లీ ECI ఐకాన్”గా ఏ వ్యక్తిని నియమించింది?

A)వీరేంద్ర సెహ్వాగ్
B)పృథ్వీ షా
C)విరాట్ కోహ్లీ
D)యశ్ ధూల్

View Answer
D
Spread the love

Leave a Comment

Solve : *
18 ⁄ 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!