Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది ఏ వ్యక్తిని “Waterman of India”గా పిలుస్తారు ?

A) భగీరథ
B) రాజేంద్ర సింగ్
C) శ్రీరాం వెదిరె
D) మేధా పాట్కర్

View Answer
B

Q) ఇటీవల మహిళా పారిశ్రామిక వేత్తల అభివృద్ధి కోసం VISA,Transcorp సంస్థలు రూపొందించిన ప్రీ పెయిడ్ కార్డు పేరేంటి ?

A) రుణ లక్ష్మీ
B) మహిళా మనీ
C) లేడీ మనీ
D) లక్ష్మీ ప్రసాదం

View Answer
B

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. CII ప్రెసిడెంట్ – TV నరేంద్రన్
2. CII (దక్షిణ ప్రాంతం) చైర్ పర్సన్ – సుచిత్రా K. ఎల్లా

A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Q) “The Crossing” పుస్తకం రచయిత ఎవరు ?

A) తరుణ్ సంధు
B) హర్మాన్ కౌర్
C) మంజీత్ మాన్
D) దల్బీర్ సింగ్

View Answer
C

Q) “More than Just Surgery : Life Lessons Beyond the O.T” పుస్తకం రచయిత ఎవరు ?

A) K. నాగేశ్వర్ రెడ్డి
B) తెహెమ్ టన్ ఎరాక్ ఉద్వాడియా
C) V G సోమానీ
D) రణదీప్ గులేరీయా

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
26 + 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!