Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) “Modi @20 : Dreams Meet Delivery” పుస్తకం ని ఈక్రింది ఏ సంస్థ విడుదల చేయనుంది ?

A) BJP
B) RSS
C) VHP
D) A & B

View Answer
A

Q) “జాతీయ వ్యాక్సినేషన్ దినోత్సవం” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని 1995 నుండి పల్స్ పోలియో ప్రోగ్రాంలో భాగంగా ప్రతి సంవత్సరం మార్చి 16న జరుపుతారు.
2. 2022 థీమ్:-“Vaccines Works For All”.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) “Crop Diversification Index” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇటీవల దీనిని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిoది.
2. వ్యవసాయ భూముల్లో పంట వైవిద్యంని పెంచేందుకు ఈ ఇండెక్స్ ని ఏర్పాటు చేశారు.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) “కార్బన్ బార్డర్ టారిఫ్” విధించనున్నట్లు ఇటీవల ఈక్రింది ఏ సంస్థ ప్రకటించింది ?

A) UNEP
B) EU
C) IPCC
D) UNDP

View Answer
B

Q) 36వ “International Geological Congress” గూర్చి ఈక్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇది న్యూ ఢిల్లీ లో మార్చి 20 – 22, 2022వరకు వర్చువల్ గా జరుగనుంది.
2. ఈ సమావేశం థీమ్:- “Geosciences : The Basic Science for a Sustainable Future”.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!