Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) తెలంగాణలోని హరితహారం కార్యక్రమంని అధ్యయనం చేయడానికి ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ రానుంది ?

A) ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ – డెహ్రాడూన్
B) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్రీ – బందీపూర్
C) నేషనల్ డిఫెన్స్ కాలేజ్ – ఢిల్లీ
D) సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటర్ స్టడీస్ – న్యూఢిల్లీ.

View Answer
C

Q) “సీడ్ బాల్స్” తో అతిపెద్ద వాక్యాన్ని రూపొందించింది. ఈ క్రింది ఏ జిల్లా స్వయం సహాయక సంఘాలు గిన్నిస్ రికార్డుని ఇటీవల సాధించాయి ?

A) సిద్దిపేట
B) సిరిసిల్ల
C) నిజామాబాద్
D) మహబూబ్ నగర్

View Answer
D

Q) “ఎక్సర్ సైజ్ దస్త్ లిక్ “గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇది ఇండియా – ఉబ్జేకిస్థాన్ మధ్య జరిగే మూడవ ఆర్మీ ఎక్సర్సైజ్.
2. ఇది ప్రస్తుతం యాంగి యారిక్ (ఉబ్జెకిస్తాన్) లో మార్చి 22 – 31,2022 వరకు జరుగుతుంది.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) “World Water Day” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని 1993 నుండి యుఎన్ఓ ప్రతి సంవత్సరం మార్చి 22న జరుపుతుంది.
2. 2022 థీమ్:- “Ground Water,Making the Invisible Visible”

A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A

Q) PM నరేంద్ర మోడీ ఈ క్రింది ఏ ప్రాంతం /నగరంలో “బిప్లబి భారత్ గ్యాలరీ” ని ప్రారంభిస్తారు ?pe: S
A) మొహాలీ
B) కోల్ కత్తా
C) న్యూ ఢిల్లీ
D) పూణే

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
26 × 22 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!