Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) ఇటీవల” నాలుగవ రీజినల్ సెక్యూరిటీ డైలాగ్” ఎక్కడ జరిగింది?

A) న్యూఢిల్లీ
B) దుషాంబే
C) బీజింగ్
D) దుబాయ్

View Answer
B

Q) ” జిర్కాన్” హైపర్ సోనిక్ మిస్సైల్ ఏ దేశం కి సంబంధించినది?

A) ఉత్తర కొరియా
B) చైనా
C) సౌదీ అరేబియా
D) రష్యా

View Answer
D

Q) ఈ క్రింది ఏ నగరంలో ఇటీవల “నానో యూరియా లిక్విడ్ ప్లాంట్” కి శంకుస్థాపన చేశారు/ ఏర్పాటు చేయనున్నారు?

A) వడోదర( గుజరాత్)
B) కాలోల్ ( గుజరాత్)
C) కాకినాడ( ఆంధ్ర ప్రదేశ్)
D) మంగళూరు ( కర్ణాటక)

View Answer
B

Q) ఇటీవల ఈ క్రింది ఏ షిప్ ని డి కమిషన్ చేశారు ?

A) INS – గోమతి
B) INS – ఐరావతి
C) INS – గజ
D) INS – వజ్ర

View Answer
A

Q) “నగోర్నో – కారా బాక్ వివాదం” ఈ క్రింది ఏ రెండు దేశాలకి మధ్య ఉంటుంది ?

A) అజర్ – బైజాన్ – టర్కీ
B) అజర్ బైజాన్ – ఆర్మేనియా
C) టర్కీ – గ్రీసు
D) ఉక్రెయిన్ – రష్యా

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
16 − 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!