Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) “IPL-2022″గూర్చిక్రింది వానిలో సరైనదిఏది?
1.2022 విజేతగా గుజరాత్ టైటాన్స్,ఫైనల్ మ్యాచ్ లోరాజస్థాన్ రాయల్స్ని ఓడించి నిలిచింది
2.ఆరంజ్ క్యాప్(అత్యధిక పరుగులు)-జాస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్) 863పరుగులు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఈ క్రింది ఏ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద పెట్రోలియం రీసెర్చ్ సెంటర్ని నిర్మించనుంది?

A) సౌదీ అరేబియా
B) కువైట్
C) UAE
D) USA

View Answer
B

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?(భారత GDP 2022 FY 22 గురించి?
1.Moody’s(మూడీస్)- 8.8%.
2.SBH Elowrap – 8.2- 8.5%.

A) 1,2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల NHA (నేషనల్ హెల్త్ అథారిటీ) కొత్తగాABHA మొబైల్ అప్లికేషన్ ని ప్రారంభించింది.
2.ABHA ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ లో ప్రతి యూజర్ నేమ్ కి 14- డిజిట్ ABHA నెంబర్ ఉంటుంది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ABDM – ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని సెప్టెంబర్ ,2021లో ప్రారంభించారు.
2.AB – PMJAY లో భాగంగా ఏర్పాటు చేసిన ABDM ని NHA నోడల్ ఏజెన్సీగా పర్యవేక్షిస్తుంది.

A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
24 × 25 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!