Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల ఇండియన్ నేవీ “Surface to Air” గైడెడ్ మిస్సైల్ ని విజయవంతంగా ప్రయోగించింది.
2. ఈ మిస్సైల్ ని “INS – Teg” నుండి ప్రయోగించింది.

A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A

Q) “Chessable Masters – 2022” చెస్ పోటీల్లో ఎవరు విజేతగా నిలిచారు ?

A) R. ప్రజ్ఞానంద
B) మాగ్నస్ కార్ల్ సన్
C) విశ్వనాథన్ ఆనంద్
D) డింగ్ లిరెన్

View Answer
D

Q) WHO ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో “హెల్త్ అకౌంట్స్” క్రియేట్ చేయడానికి భాగస్వామిగా
ఉండనుంది ?

A) రాజస్థాన్
B) మహారాష్ట్ర
C) గుజరాత్
D) మధ్య ప్రదేశ్

View Answer
A

Q) “సేలా టన్నెల్” ఏ రాష్ట్రంలో/UT ఉంది ?

A) జమ్మూ & కాశ్మీర్
B) లేహ్
C) అరుణాచల్ ప్రదేశ్
D) హిమాచల్ ప్రదేశ్

View Answer
C

Q) ఇటీవల “Money Spider, Ant – Mimicking Spider” అనే కొత్త స్పైడర్ జాతులను ఎక్కడ గుర్తించారు ?

A) అస్సాం
B) సిక్కిం
C) త్రిపుర
D) కేరళ

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
20 − 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!