Current Affairs Telugu November 2022 For All Competitive Exams

51) ఇటీవల స్కోచ్ అవార్డు పొందిన ” లక్ష్మీర్ భండార్ స్కీం ” ఏ రాష్ట్రానికి చెందినది?

A) పశ్చిమ బెంగాల్
B) మధ్య ప్రదేశ్
C) బీహార్
D) ఒడిశా

View Answer
A) పశ్చిమ బెంగాల్

52) “ఖేలో ఇండియా యూనివర్సిటీ – 2023” క్రీడలు ఏ రాష్ట్రంలో జరగనున్నాయి ?

A) MP
B) పంజాబ్
C) హర్యానా
D) UP

View Answer
D) UP

53) ఇటీవల ఈ క్రింది ఏ భారతీయ మూలాలున్న వ్యక్తికి ” రాయల్ ఆర్డర్ ఆఫ్ ది మెరిట్ ” పురస్కారం ఇచ్చారు?

A) అభిజిత్ బెనర్జీ
B) అరుణా మిల్లర్
C) AK సేన్
D) వెంకీ రామకృష్ణన్

View Answer
D) వెంకీ రామకృష్ణన్

54) 41 వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ ఎక్కడ జరిగింది?

A) న్యూఢిల్లీ
B) ముంబాయి
C) చెన్నై
D) హైదరాబాద్

View Answer
A) న్యూఢిల్లీ

55) ఇటీవల RBI ఈ క్రింది ఏ దేశ బ్యాంకు కి సంబంధించి ప్రత్యేక వోస్ట్రో అకౌంట్లని ఓపెన్ చేసింది?

A) USA
B) ఇజ్రాయిల్
C) ఫ్రాన్స్
D) రష్యా

View Answer
D) రష్యా

Spread the love

Leave a Comment

Solve : *
24 + 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!