Current Affairs Telugu November 2022 For All Competitive Exams

61) ఫోర్జ్స్ ప్రపంచ ఉత్తమ ఎంప్లాయర్ ర్యాంకింగ్స్ – 2022 లో TOP – 100 లో నిలిచిన ఏకైక భారతీయ కంపెనీ ఏది ?

A) TCS
B) Insfosys
C) Reliance
D) Adani

View Answer
C) Reliance

62) ఇటీవల లా కమీషన్ చైర్ పర్సన్ గా ఎవరు నియామకం అయ్యారు ?

A) KK వేణుగోపాల్
B) వెంకటరమణి
C) KT శంకరన్
D) రితురాజ్ అవాస్థి

View Answer
D) రితురాజ్ అవాస్థి

63) “లాడ్లీ లక్ష్మి 2. 0” అనే స్కీo ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) మధ్య ప్రదేశ్
B) ఉత్తర ప్రదేశ్
C) ఒడిషా
D) గుజరాత్

View Answer
A) మధ్య ప్రదేశ్

64) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. భారత 50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (CJI) జస్టిస్ Dy చంద్ర చూడ్ ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు
2. ఆర్టికల్ 124 ప్రకారం CJI భారత రాష్ట్రపతి నియమిస్తారు

A) 1
B) 2
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

65) WHO ప్రకారం COVID -19 వల్ల 2021 సం. లో ఎంతమంది పిల్లలు మీజిల్స్ వ్యాక్సిన్ ని పొందలేకపోయారు ? (మిలియన్లలో)

A) 40
B) 50
C) 25
D) 30

View Answer
A) 40

Spread the love

Leave a Comment

Solve : *
40 ⁄ 20 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!