Current Affairs Telugu November 2022 For All Competitive Exams

66) Corbon Border Tax ని ఈ క్రింది ఈ క్రింది ఏ దేశం/ ఏ సంస్థ ఏర్పాటు చేసింది?

A) EU
B) NASA
C) UK
D) కెనడా

View Answer
A) EU

67) TReDS అనగా ?

A) Trade Related Divisional System
B) Trade Recievable Discounting System
C) Technical Research Development System
D) Trade & Development System

View Answer
B) Trade Recievable Discounting System

68) ఇటీవల ఐదు ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచ కప్ లలో గోల్స్ చేసిన మొదటి వ్యక్తిగా ఎవరు నిలిచారు?

A) లియోనెల్ మెస్సి
B) క్రిస్టియానో రోనాల్డో
C) ఎమ్ బస్పే
D) నైయ్ మార్

View Answer
B) క్రిస్టియానో రోనాల్డో

69) ఇటీవల జరిగిన నార్త్ ఈస్ట్ ఒలంపిక్ గేమ్స్ లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది?

A) మణిపూర్
B) అస్సాం
C) త్రిపుర
D) సిక్కిం

View Answer
A) మణిపూర్

70) ఇటీవల ఇక్షక్ సర్వే వెస్సెల్ (షిప్) ని ఎక్కడ ప్రవేశపెట్టారు?

A) విశాఖపట్నం
B) కొచ్చి
C) ముంబయి
D) చెన్నై

View Answer
D) చెన్నై

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!