Current Affairs Telugu November 2022 For All Competitive Exams

56) ఈ క్రింది ఏ సంస్థ “Loss and Damage Fund” అనే ఏర్పాటు చేసింది?

A) COP – 27
B) G – 20
C) UNEP
D) WHO

View Answer
A) COP – 27

57) 2023 రిపబ్లిక్ దినోత్సవం వేడుకలకి ఈ క్రింది ఏ దేశ అధ్యక్షుడిని ముఖ్య అతిధి గా ఇండియా ఆహ్వానించింది?

A) ఈజిప్ట్
B) UK
C) ఆస్ట్రేలియా
D) కెనడా

View Answer
A) ఈజిప్ట్

58) “Interest Free” బ్యాంకింగ్ వ్యవస్థను 2027 లోపు ప్రవేశపెట్టనున్నట్లు ఈ క్రింది ఏ దేశం తెలిపింది ?

A) సింగపూర్
B) చైనా
C) జపాన్
D) పాకిస్థాన్

View Answer
D) పాకిస్థాన్

59) ఇటీవల వార్తల్లో నిలిచిన “కాంగ్ ఖువి గుహలు (Khang Khuvi Cave)” ఏ రాష్ట్రంలో ఉన్నాయి?

A) అస్సాం
B) మణిపూర్
C) మేఘాలయ
D) త్రిపుర

View Answer
B) మణిపూర్

60) ఈ క్రింది వానిలో సరి అయినది ఏది?
1.2017నవంబర్లో GSTనియమాల ప్రకారం GST పన్నుల్లో చెల్లింపుల్లోనిఅవకతవకలని నియంత్రించేందుకుNAA(National Anti Profiteering Authority)ని ఏర్పాటుచేశారు
2.ప్రస్తుతం దీని గడువుdec1,2022తో ముగుస్తుండడంతో ఈ విధులనిCCI నిర్వహించనుంది

A) కేవలం1
B) కేవలం 2
C) 1,2 రెండు సరైనవే
D) ఏదీకాదు

View Answer
C) 1,2 రెండు సరైనవే

Spread the love

Leave a Comment

Solve : *
29 − 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!