Current Affairs Telugu November 2022 For All Competitive Exams

111) ప్రపంచంలో అతిపెద్ద బుద్ధిస్ట్ హెరిటేజ్ థీమ్ పార్క్ (Budhist Heritage theme Park) ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు?

A) తెలంగాణ
B) బీహార్
C) మహారాష్ట్ర
D) MP

View Answer
A) తెలంగాణ

112) “EPFO Coverage Chart-2022″గురించిక్రింది వానిలో సరైనది ఏది ?
1.EPFOవిడుదల చేసిన ఈ చార్ట్ లో ఢిల్లీ, గోవా, హర్యానా, కర్ణాటక, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు మొదటి 5 స్థానాల్లో నిలిచాయి
2.చివరి 5 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు వరుసగా త్రిపుర, అస్సాం, మేఘాలయ, బీహార్, జమ్మూ&కాశ్మీర్

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

113) “Purple Fest” ఏ రాష్ట్రంలో జరుగనుంది ?

A) జమ్మూ అండ్ కాశ్మీర్
B) హిమాచల్ ప్రదేశ్
C) ఉత్తరాఖండ్
D) గోవా

View Answer
D) గోవా

114) ఇటీవల “COP -19 To CITES”సమావేశం ఎక్కడ జరిగింది?

A) గ్లాస్గో
B) ఈజిప్ట్
C) పనామా సిటీ
D) శాన్ ఫ్రాన్సిస్ కో

View Answer
C) పనామా సిటీ

115) “National Press Day” ఏ రోజు జరుపుతారు?

A) NOV,16
B) NOV,15
C) NOV,17
D) NOV,18

View Answer
A) NOV,16

Spread the love

Leave a Comment

Solve : *
15 ⁄ 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!