Current Affairs Telugu November 2022 For All Competitive Exams

106) ఇటీవల ఇస్రో వరుసగా ప్రయోగించిన 200 వ రాకెట్ పేరేంటి?

A) INSAT – 4B
B) RH – 200
C) INUAC – 4A
D) INSAT – 6A

View Answer
B) RH – 200

107) ఇటీవల ” కేంబ్రిడ్జి యూనివర్సిటీ వర్డ్ ఆఫ్ ది ఇయర్ – 2022 ” గా ఈ క్రింది ఏ పదాన్ని ప్రకటించింది?

A) Permacrisis
B) Perseverence
C) Covid -19
D) Homer

View Answer
D) Homer

108) “Nalanda – Until we meet again” పుస్తక రచయిత ఎవరు ?

A) గౌతమ్ బోరాహ్
B) రస్కిన్ బాండ్
C) అభిజిత్ బెనర్జీ
D) వెంకీ రామకృష్ణ

View Answer
A) గౌతమ్ బోరాహ్

109) “ఏనుగుల దత్తత ప్రోగ్రాం” ని ఇటీవల ఈక్రింది ఏ టైగర్వ్ ప్రారంభించింది ?

A) సత్యమంగలై
B) మధుమలై
C) బందీపూర్
D) అన్నమలై

View Answer
D) అన్నమలై

110) “లక్ పతి దీదీ యోజన” అనే ప్రోగ్రాo ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) ఒడిషా
B) పశ్చిమబెంగాల్
C) బీహార్
D) ఉత్తరాఖండ్

View Answer
D) ఉత్తరాఖండ్

Spread the love

Leave a Comment

Solve : *
19 × 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!