Current Affairs Telugu November 2022 For All Competitive Exams

101) “World Toilet Day” ఏ రోజున జరుపుతారు ?

A) NOV,18
B) NOV,19
C) NOV,17
D) NOV,16

View Answer
B) NOV,19

102) 2023 విక్టోరియా ఆస్ట్రేలియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి ఇచ్చారు ?

A) హరీష్ వర్మ
B) కృష్ణ ఎల్లి
C) అంగ్ రాజ్ ఖిల్లాన్
D) సైరన్ పూనా వాల

View Answer
C) అంగ్ రాజ్ ఖిల్లాన్

103) “Dec,11” న భారతీయ భాషా దివాస్ జరపాలని ఈ క్రింది ఏ సంస్థ తెలిపింది ?

A) CBSE
B) NITI Ayog
C) UGC
D) AICTE

View Answer
C) UGC

104) ఇటీవల” బెర్లేన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్-2023″ లో ఈ క్రింది ఏ వ్యక్తికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు

A) టోమ్ క్రూజ్
B) స్టీవెన్ స్పిల్ బర్గ్
C) జేమ్స్ కామెరూన్
D) క్రిస్టోఫర్ నోలాన్

View Answer
B) స్టీవెన్ స్పిల్ బర్గ్

105) “Geo Smart India 2022” సమ్మిట్ ఎక్కడ జరిగింది ?

A) హైదరాబాద్
B) పూణే
C) న్యూఢిల్లీ
D) బెంగళూరు

View Answer
A) హైదరాబాద్

Spread the love

Leave a Comment

Solve : *
7 × 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!