First in the World GK Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu

6. అంతరిక్షంలో పర్యటించిన తొలి స్పేస్ టూరిస్ట్
1) డెన్నిస్ టిటో
2) మార్క్షటిల్ వర్త్
3) గ్రెగ్ ఒల్సెస్
4) అనౌషి అన్సారీ

View Answer
డెన్నిస్ టిటో

7. రోదసిలో నడిచిన తొలి వ్యక్తి (SA – 2002)
1) అలెన్ బి షెపర్డ్
2) నీల్ ఆర్మ్స్ట్రాంగ్
3) అలెక్సి లియోనోవ్
4) యూరీగగారిన్

View Answer
అలెక్సి లియోనోవ్

8. క్లోనింగ్ ద్వారా సృష్టించబడిన తొలిజీవి
1) ఇంజాజ్
2) డాలీ
3) రీసన్
4) డోడో

View Answer
డాలీ

9. చైనాను సందర్శించిన మొదటి యూరోపియన్
1) మెగస్థనీసు
2) మార్కోపోలో
3) అబ్దుల్ రజాక్
4) ప్లీనీ

View Answer
మార్కోపోలో

10. ఐక్యరాజ్యసమితి మొదటి సెక్రటరీ జనరల్
1) టిగ్వేలి
2) డాగ్ హమరీల్డ్
3) కుర్ట్ వాలీమ్
4) యుథాంట్

View Answer
టిగ్వేలి
Spread the love

Leave a Comment

Solve : *
14 × 28 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!