Section — C
CHEMISTRY
91)Number of bond pairs and lone pairs in the valence shell of nitrogen in NH3.
NH3 లోని నైట్రోజన్ బాహ్య కక్షలో ఉండు బంధ మరియు ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు
NH3 లోని నైట్రోజన్ బాహ్య కక్షలో ఉండు బంధ మరియు ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు
92)The colour of methyl orange indicator in basic solution is
క్షార ద్రావణాలలో మిథైల్ ఆరంజ్ సూచిక యొక్క రంగు
క్షార ద్రావణాలలో మిథైల్ ఆరంజ్ సూచిక యొక్క రంగు
93)Ionic bond is formed due to transfer of electrons from
అయానిక బంధం వీటి మధ్య ఎలక్ట్రాన్ల బదలీ వల్ల ఏర్పడును
అయానిక బంధం వీటి మధ్య ఎలక్ట్రాన్ల బదలీ వల్ల ఏర్పడును
94)Polar covalent bond present in
ధృవాత్మకత సంయోజనీయ బంధం కలది
ధృవాత్మకత సంయోజనీయ బంధం కలది
95)Bond angle in BeCl2 molecule is
BeCl2 అణువులో బంధ కోణము
BeCl2 అణువులో బంధ కోణము
96)Double bond present in
ద్వి బంధం కలది
ద్వి బంధం కలది
97)Number of elements present in sixth period of modern periodic table
నవీన ఆవర్తన పట్టికలో ఆరవ పిరియడ్లో ఉండే మూలకాల సంఖ్య
నవీన ఆవర్తన పట్టికలో ఆరవ పిరియడ్లో ఉండే మూలకాల సంఖ్య
98)Element with atomic number 17 belongs to
పరమాణు సంఖ్య 17 గల మూలకం దీనికి చెందును
పరమాణు సంఖ్య 17 గల మూలకం దీనికి చెందును
99)In smelting the ore is
ప్రగలనంలో ధాతువు
ప్రగలనంలో ధాతువు
100)Ionisation energy along a period from left to right generally
అయనీకరణ శక్తి పీరియడ్లో ఎడమ నుండి కుడికి పోయేకొద్ది సాధారణంగా
అయనీకరణ శక్తి పీరియడ్లో ఎడమ నుండి కుడికి పోయేకొద్ది సాధారణంగా
Your Score: 0 / 0