![]()
101) Law of octaves was proposed by అష్టక నియమమును ప్రతిపాదించినవారు
102) Which one of the following atom is smaller in size ? ఈ క్రింది వానిలో తక్కువ పరిమాణం కల పరమాణువు ఏది ?
103) Maximum no. of electrons in a sub shell is equal to ఒక ఉప కర్పరంలో ఉండే గరిష్ఠ ఎలక్ట్రానుల సంఖ్య
104) Number of unpaired electrons present in carbon atom కార్బన్ పరమాణువులో ఉన్న ఒంటరి ఎలక్ట్రానుల సంఖ్య
105) What is the symbol used in a chemical equation to represent the gas evolved in a reaction? రసాయన చర్యలో విడుదలగు వాయువునకు రసాయన సమీకరణంలో సూచించు చిహ్నము
106) Volume occupied by 10 g of hydrogen at STP in litres is STP వద్ద 10 గ్రా. హైడ్రోజన్ ఆక్రమించు ఘనపరిమానము లీటర్లలో
107) Oxygen gains ____ electrons during the chemical changes. ఆక్సీజన్ రసాయన మార్పుకులోనయ్యేప్పుడు _____ ఎలక్ట్రానులను గ్రహించును.
108) Quantum mechanical model of atom was developed by క్వాంటం యాంత్రిక పరమాణు నమూనాను ప్రతిపాదించిన వారు
109) Which of the following is an unsaturated compound? కింది వాటిలో అసంతృప్త సమ్మేళనం ఏది?
110) The process of conversion of starches and sugars to C2H5OH is called. పిండి పదార్ధాలు మరియు చక్కెరలను ఇథైల్ ఆల్కహాల్ గా మార్చే ప్రక్రియ
Your Score: 0 / 0