![]()
141) Roots grow downwards, plants respond positively for gravitational force. What is this Called? వేరు భూమి వైపు పెరుగుతుంది, మొక్కలు గురుత్వాకర్షణ బలం వైపు ప్రతిస్పందిస్తాయి. దీనిని ఏమందురు?
142) ________bacteria is responsible for the formation of curd from milk. పాలనుండి పెరుగు తయారవడానికి ______ బాక్టీరియా తోడ్పడుతుంది.
143) _______is an endocrine gland, secretes the hormones insulin and glucagon. ఇన్సులిన్ మరియు గ్లూకగాన్ అను హార్మోన్లను ____ అనే వినాళగ్రంథి స్రవించును.
144) ________causes ripening of fruits. __వల్ల ఫలాలు పక్వానికి వచ్చును.
145) The process of entry of pollutants into a food chain is known as _______ ఆహారపు గొలుసులో కాలుష్యాలు చేరడాన్ని _____ అంటారు.
146) Seeds from _______ plants are used for the production of biofuel. జీవ ఇంధనం ఉత్పత్తికి ______ మొక్క యొక్క విత్తనాలను వాడతారు.
147) The number of allosomes in human cell are _______ మానవకణంలో లైంగిక క్రోమోజోముల (allosomes) సంఖ్య _______
148) Coal, Petroleum (oil) and Natural Gas belongs to which type of fuels? బొగ్గు, పెట్రోలియం మరియు సహజ వాయువులు ఏ రకానికి చెందిన ఇంధనాలు?
149) Change in the frequency of genes in small populations is called ______. చిన్న జనాభాలలో ఆకస్మికంగా సంభవించే సంఘటనల ఫలితంగా జన్యువుల పౌనఃపున్యంలో మార్పులు ఏర్పడడాన్ని _____ అంటారు.
150) Occurence of vestigial organs abruptly in human beings is called _______. మానవులలో ఆకస్మాత్తుగా అవశేష అవయవాలు తిరిగి కనిపించడాన్ని ____ అంటారు.
Your Score: 0 / 0