124) From the stomach, the partially digested food (chyme) is released into _____ జీర్ణాశయం నుండి కొద్ది మోతాదుల్లో అసంపూర్ణంగా జీర్ణమైన ఆహారం (ఖైమ్) _____ లోకి విడుదలవుతుంది.
A) Duodenum
ఆంత్రమూలం
B) Large intestine
పెద్ద ప్రేగు
C) Small intestine
చిన్న ప్రేగు
D) Rectum
పురీషనాళం
View Answer
A) Duodenum
ఆంత్రమూలం
125) The walls of the food pipe secretes a slippery substance called ఆహారనాళపు గోడలు ______ అనే జారుడు గుణం గల జిగురు పదార్ధాన్ని స్రవిస్తాయి.
A) Amylase
ఎమైలేజ్
B) Lipase
లైపేజ్
C) Mucus
శ్లేష్మం
D) Bolus
బోలస్
View Answer
C) Mucus
శ్లేష్మం
126) Majority of flowering plants have an embryo sac consisting of ______ చాలా పుష్పించే మొక్కల్లో పిండకోశం సాధారణంగా ___ కలిగి ఉంటాయి.
A) 7 cells and 8 nuclei
7 కణాలు మరియు 8 కేంద్రకాలు
B) 8 cells and 8 nuclei
8 కణాలు మరియు 8 కేంద్రకాలు
C) 7 cells and 7 nuclei
7 కణాలు మరియు 7 కేంద్రకాలు
D) 5 cells and 4 nuclei
5 కణాలు మరియు 4 కేంద్రకాలు
View Answer
A) 7 cells and 8 nuclei
7 కణాలు మరియు 8 కేంద్రకాలు
127) Each ATP molecule gives how much of energy? ప్రతి ATPలో ఎంత శక్తి నిల్వ ఉంటుంది?
A) 8700 calories
B) 10800 calories
C) 7200 calories
D) 10000 calories
View Answer
C) 7200 calories
128) The yellowish straw colored fluid portion that forms after the blood clot is called ____ రక్తం గడ్డకట్టిన తరువాత మిగిలిన గడ్డి పసుపురంగు ద్రవాన్ని _____ అంటారు.
A) Plasma
ప్లాస్మా
B) Fibrin
ఫైబ్రిన్
C) Serum
సీరం
D) Thrombin
త్రాంబిన్
View Answer
C) Serum
సీరం
129) Which of the following statement is true? క్రింది వానిలో ఏది సరియైన వాక్యము?
A) Chlorophyll ‘a’ is bluish green in colour and Chlorophyll ‘b’ is yellowish green in colour
క్లోరోఫిల్ – ‘a’ నీలి అకుపచ్చ వర్ణం మరియు క్లోరోఫిల్ – ‘b’ పసుపు ఆకుపచ్చ వర్ణంలో ఉండును.
B) Chlorophyll ‘a’, is black in colour and Chlorophyll ‘b’ is grey in colour
క్లోరోఫిల్ – ‘a’ నలుపు వర్ణంలొ మరియు క్లోరోఫిల్ – ‘b’ ఊదా వర్ణంలో ఉండును.
C) Chlorophyll ‘a’ is yellowish green in colour and Chlorophyll ‘b’ is bluish green in colour
క్లోరోఫిల్ – ‘a’ పసుపు ఆకుపచ్చ వర్ణం మరియు క్లోరోఫిల్స్ ‘b’ నీలి ఆకుపచ్చ వర్ణంలో ఉండును.
D) Both Chlorophyll ‘a’ and Chlorophyll ‘b’ are white in colour
క్లోరోఫిల్ – ‘a’ మరియు క్లోరోఫిల్ – ‘b’ రెండు తెలుపు వర్ణంలో ఉండును.
View Answer
A) Chlorophyll ‘a’ is bluish green in colour and Chlorophyll ‘b’ is yellowish green in colour
క్లోరోఫిల్ – ‘a’ నీలి అకుపచ్చ వర్ణం మరియు క్లోరోఫిల్ – ‘b’ పసుపు ఆకుపచ్చ వర్ణంలో ఉండును.
130) C6H12O6+ 6O2 → 6CO2 + 6H2O + Energy. This equation summarizes which process? C6H12O6+ 6O2 → 6CO2 + 6H2O + శక్తి. ఈ సమీకరణం దేనిని సూచిస్తుంది?
MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions. About Us | Contact Us | Privacy Polocy