91) Number of bond pairs and lone pairs in the valence shell of nitrogen in NH3 . NH3 లోని నైట్రోజన్ బాహ్య కక్షలో ఉండు బంధ మరియు ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు
A) 2, 2
B) 1, 3
C) 3, 1
D) 4, 0
92) The colour of methyl orange indicator in basic solution is క్షార ద్రావణాలలో మిథైల్ ఆరంజ్ సూచిక యొక్క రంగు
A) Yellow
పసుపు
B) Green
ఆకుపచ్చ
C) Orange
ఆరంజ్
D) Red
ఎరుపు
View Answer
A) Yellow
పసుపు
93) Ionic bond is formed due to transfer of electrons from అయానిక బంధం వీటి మధ్య ఎలక్ట్రాన్ల బదలీ వల్ల ఏర్పడును
A) metal atom to non-metal atom
లోహ పరమాణువు నుండి అలోహ పరమాణువుకు
B) non-metal atom to metal atom
అలోహ పరమాణువు నుండి లోహ పరమాణువుకు
C) non-metal atom to non-metal atom
అలోహ పరమాణువు నుండి అలోహ పరమాణువుకు
D) metal atom to metal atom
లోహ పరమాణువు నుండి లోహ పరమాణువుకు
View Answer
A) metal atom to non-metal atom
లోహ పరమాణువు నుండి అలోహ పరమాణువుకు
94) Polar covalent bond present in ధృవాత్మకత సంయోజనీయ బంధం కలది
A) NaCl
B) N2
C) Na2 O
D) HCl
95) Bond angle in BeCl2 molecule is BeCl2 అణువులో బంధ కోణము
A) 120°
B) 180°
C) 109° 28′
D) 107° 48′
96) Double bond present in ద్వి బంధం కలది
97) Number of elements present in sixth period of modern periodic table నవీన ఆవర్తన పట్టికలో ఆరవ పిరియడ్లో ఉండే మూలకాల సంఖ్య
98) Element with atomic number 17 belongs to పరమాణు సంఖ్య 17 గల మూలకం దీనికి చెందును
A) VI A group, 2nd period
VI A గ్రూపు, 2 వ పీరియడ్
B) VII A group, 2nd period
VII A గ్రూపు, 2 వ పీరియడ్
C) VI A group, 3rd period
VI A గ్రూపు, 3 వ పీరియడ్
D) VII A group, 3rd period
VII A గ్రూపు, 3 వ పీరియడ్
View Answer
D) VII A group, 3rd period
VII A గ్రూపు, 3 వ పీరియడ్
99) In smelting the ore is ప్రగలనంలో ధాతువు
A) Oxidized
ఆక్సీకరించబడుతుంది
B) Neutralized
తటస్థీకరించబడుతుంది
C) Reduced
క్షయీకరించబడుతుంది
D) None of these
ఏదీ కాదు
View Answer
C) Reduced
క్షయీకరించబడుతుంది
100) Ionisation energy along a period from left to right generally అయనీకరణ శక్తి పీరియడ్లో ఎడమ నుండి కుడికి పోయేకొద్ది సాధారణంగా
A) increases
పెరుగును
B) decreases
తగ్గును
C) remains same
మారదు
D) none of the above
పైవేవియూ కావు
View Answer
A) increases
పెరుగును
Your Score: 0 / 0
Pages:
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15