111)Which one of the following is a ketone?
ఈ క్రింది వాటిలో కీటోన్ ఏది?
ఈ క్రింది వాటిలో కీటోన్ ఏది?
112)The number of sigma and π-bonds in ethyne molecule :
ఇథైన్ అణువులోని సిగ్మా మరియు π – బంధాల సంఖ్య
ఇథైన్ అణువులోని సిగ్మా మరియు π – బంధాల సంఖ్య
113)If the hydrogen atom of -COOH gets replaced by ‘R’ (alkyl group) ___ are obtained.
-COOH లోని హైడ్రోజన్ పరమాణువుకు బదులుగా ‘R’ (ఆల్కైల్ గ్రూపు)ను ప్రతిక్షేపిస్తే ___ వస్తాయి.
-COOH లోని హైడ్రోజన్ పరమాణువుకు బదులుగా ‘R’ (ఆల్కైల్ గ్రూపు)ను ప్రతిక్షేపిస్తే ___ వస్తాయి.
114)The hydrocarbons containing only single bonds between carbon atoms are called ____
కార్బన్ పరమాణువుల మధ్య ఏక బంధాలను మాత్రమే కలిగి ఉండే హైడ్రోకార్బన్లను ____ అంటారు.
కార్బన్ పరమాణువుల మధ్య ఏక బంధాలను మాత్రమే కలిగి ఉండే హైడ్రోకార్బన్లను ____ అంటారు.
115)The reaction of an acid with a base to give a salt and water is known as
క్షారంతో ఆమ్లం చర్య జరిపి లవణాన్ని మరియు నీటిని ఏర్పరచే చర్య
క్షారంతో ఆమ్లం చర్య జరిపి లవణాన్ని మరియు నీటిని ఏర్పరచే చర్య
116)Which one of the following is used for disinfecting drinking water?
తాగే నీటిలోని క్రిములను సంహరించడానికి క్రిమిసంహారిణిగా ఉపయోగించేది ఏది?
తాగే నీటిలోని క్రిములను సంహరించడానికి క్రిమిసంహారిణిగా ఉపయోగించేది ఏది?
117)Galena is an ore of ______
గెలీనా అనేది _____ యొక్క ధాతువు
గెలీనా అనేది _____ యొక్క ధాతువు
118)The final compound formed when methane react with chlorine in presence of sunlight Is
సూర్యకాంతి సమక్షంలో క్లోరిన్తో మీథేన్ చర్య జరిపినప్పుడు ఏర్పడే తుది సమ్మేళనము
సూర్యకాంతి సమక్షంలో క్లోరిన్తో మీథేన్ చర్య జరిపినప్పుడు ఏర్పడే తుది సమ్మేళనము
119)The metal that occurs in the free form (native) is
ప్రకృతిలో స్వేచ్ఛాస్థితిలో లభ్యమయ్యే లోహము
ప్రకృతిలో స్వేచ్ఛాస్థితిలో లభ్యమయ్యే లోహము
120)The process of dissolving acid or base in water is
ఆమ్లాన్ని లేదా క్షారాన్ని నీటిలో కరిగించే ప్రక్రియ
ఆమ్లాన్ని లేదా క్షారాన్ని నీటిలో కరిగించే ప్రక్రియ
Your Score: 0 / 0