TS Polycet (Polytechnic) 2024 Previous Question Paper with Answers And Model Papers With Complete Analysis


Section — D
BIOLOGY

121)Examples of propagation by stem are :
కాండం ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి జరిపే ఉదాహరణాలు ఏవి?

A) Stolons and runners
స్టోలన్లు మరియు రన్నర్లు

B) Bulbs and corms
లశునాలు మరియు కందం

C) Rhizome and tuber
కొమ్ము మరియు దుంప కాండం

D) All of the above
పైవి అన్నీ

View Answer

D) All of the above
పైవి అన్నీ
122)The phenotypic ratio of F2 generation in a monohybrid cross is _______
ఏకసంకరణం జరిపిన్నప్పుడు, F2 తరం యొక్క దృశ్యరూప నిష్పత్తి _____

A) 1:2:1

B) 3:1

C) 9:3:3:1

D) 2:1

View Answer

B) 3:1
123)The correct order of passage of spermatozoa is :
సరియైన శుక్రకణాల ప్రయాణ మార్గం ఏది?

A) Seminiferous tubules → Vasa efferentia → Epididymis → Ejaculatory duct → Urethra
శుక్రోత్పాదక నాళికలు → శుక్రనాళికలు, ఎపిడిడిమిస్, స్కలన నాళం → ప్రసేకం

B) Seminiferous tubules Epididymis – Vasa efferentia Ejaculatory duct → Urethra
శుక్రోత్పాదక నాళికలు → ఎపిడిడిమిస్ → శుక్రనాళికలు → స్కలన నాళం → ప్రసేకం

C) Seminiferous tubules → Ejaculatory duct → Vasa efferentia → Epididymis → Urethra
శుక్రోత్పాదక నాళికలు → స్కలన నాళం → శుక్రనాళికలు → ఎపిడిడిమిస్ → ప్రసేకం

D) Seminiferous tubules → Ejaculatory duct → Vasa efferentia → Urethra →. Epididymis
శుక్రోత్పాదక నాళికలు → స్కలన నాళం → శుక్రనాళికలు → ప్రసేకం → ఎపిడిడిమిస్

View Answer

A) Seminiferous tubules → Vasa efferentia → Epididymis → Ejaculatory duct → Urethra
శుక్రోత్పాదక నాళికలు → శుక్రనాళికలు, ఎపిడిడిమిస్, స్కలన నాళం → ప్రసేకం
124)From the stomach, the partially digested food (chyme) is released into _____
జీర్ణాశయం నుండి కొద్ది మోతాదుల్లో అసంపూర్ణంగా జీర్ణమైన ఆహారం (ఖైమ్) _____ లోకి విడుదలవుతుంది.

A) Duodenum
ఆంత్రమూలం

B) Large intestine
పెద్ద ప్రేగు

C) Small intestine
చిన్న ప్రేగు

D) Rectum
పురీషనాళం

View Answer

A) Duodenum
ఆంత్రమూలం
125)The walls of the food pipe secretes a slippery substance called
ఆహారనాళపు గోడలు ______ అనే జారుడు గుణం గల జిగురు పదార్ధాన్ని స్రవిస్తాయి.

A) Amylase
ఎమైలేజ్

B) Lipase
లైపేజ్

C) Mucus
శ్లేష్మం

D) Bolus
బోలస్

View Answer

C) Mucus
శ్లేష్మం
126)Majority of flowering plants have an embryo sac consisting of ______
చాలా పుష్పించే మొక్కల్లో పిండకోశం సాధారణంగా ___ కలిగి ఉంటాయి.

A) 7 cells and 8 nuclei
7 కణాలు మరియు 8 కేంద్రకాలు

B) 8 cells and 8 nuclei
8 కణాలు మరియు 8 కేంద్రకాలు

C) 7 cells and 7 nuclei
7 కణాలు మరియు 7 కేంద్రకాలు

D) 5 cells and 4 nuclei
5 కణాలు మరియు 4 కేంద్రకాలు

View Answer

A) 7 cells and 8 nuclei
7 కణాలు మరియు 8 కేంద్రకాలు
127)Each ATP molecule gives how much of energy?
ప్రతి ATPలో ఎంత శక్తి నిల్వ ఉంటుంది?

A) 8700 calories

B) 10800 calories

C) 7200 calories

D) 10000 calories

View Answer

C) 7200 calories
128)The yellowish straw colored fluid portion that forms after the blood clot is called ____
రక్తం గడ్డకట్టిన తరువాత మిగిలిన గడ్డి పసుపురంగు ద్రవాన్ని _____ అంటారు.

A) Plasma
ప్లాస్మా

B) Fibrin
ఫైబ్రిన్

C) Serum
సీరం

D) Thrombin
త్రాంబిన్

View Answer

C) Serum
సీరం
129)Which of the following statement is true?
క్రింది వానిలో ఏది సరియైన వాక్యము?

A) Chlorophyll ‘a’ is bluish green in colour and Chlorophyll ‘b’ is yellowish green in colour
క్లోరోఫిల్ – ‘a’ నీలి అకుపచ్చ వర్ణం మరియు క్లోరోఫిల్ – ‘b’ పసుపు ఆకుపచ్చ వర్ణంలో ఉండును.

B) Chlorophyll ‘a’, is black in colour and Chlorophyll ‘b’ is grey in colour
క్లోరోఫిల్ – ‘a’ నలుపు వర్ణంలొ మరియు క్లోరోఫిల్ – ‘b’ ఊదా వర్ణంలో ఉండును.

C) Chlorophyll ‘a’ is yellowish green in colour and Chlorophyll ‘b’ is bluish green in colour
క్లోరోఫిల్ – ‘a’ పసుపు ఆకుపచ్చ వర్ణం మరియు క్లోరోఫిల్స్ ‘b’ నీలి ఆకుపచ్చ వర్ణంలో ఉండును.

D) Both Chlorophyll ‘a’ and Chlorophyll ‘b’ are white in colour
క్లోరోఫిల్ – ‘a’ మరియు క్లోరోఫిల్ – ‘b’ రెండు తెలుపు వర్ణంలో ఉండును.

View Answer

A) Chlorophyll ‘a’ is bluish green in colour and Chlorophyll ‘b’ is yellowish green in colour
క్లోరోఫిల్ – ‘a’ నీలి అకుపచ్చ వర్ణం మరియు క్లోరోఫిల్ – ‘b’ పసుపు ఆకుపచ్చ వర్ణంలో ఉండును.
130)C6H12O6+ 6O2 → 6CO2 + 6H2O + Energy. This equation summarizes which process?
C6H12O6+ 6O2 → 6CO2 + 6H2O + శక్తి. ఈ సమీకరణం దేనిని సూచిస్తుంది?

A) Excretion
విసర్జక క్రియ

B) Respiration
శ్వాసక్రియ

C) Photosynthesis
కిరణజన్య సంయోగ క్రియ

D) Digestion
జీర్ణక్రియ

View Answer

B) Respiration
శ్వాసక్రియ
Your Score: 0 / 0
Spread the love

Leave a Comment

About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!