TS Polycet (Polytechnic) 2024 Previous Question Paper with Answers And Model Papers With Complete Analysis

131)Choose the correct sequence of steps in Respiration.
శ్వాస క్రియలో సరియైన వివిధ దశల క్రమమును గుర్తించండి.

A) Breathing → Gaseous exchange at lungs level→ Gas transport by blood → Gaseous exchange at tissue level → Cellular Respiration
ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఊపిరితిత్తులలో వాయు మార్పిడి → రక్తం ద్వారా వాయు రవాణా → కణజాలాల్లో వాయు మార్పిడి → కణ శ్వాసక్రియ

B) Breathing → Gas transport by blood → Gaseous exchange at lungs level → Gaseous exchange at tissue level →
Cellular Respiration
ఉచ్ఛ్వాస నిశ్వాసాలు → రక్తం ద్వారా వాయు రవాణా ఊపిరితిత్తులలో వాయు మార్పిడి కణజాలాల్లో వాయు మార్పిడి → కణ శ్వాసక్రియ

C) Gaseous exchange at lungs level → Breathing → Gas transport by blood → Gaseous echange at tissue level → Cellular Respiration
ఊపిరితిత్తులలో వాయు మార్పిడి – ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రక్తం ద్వారా వాయు రవాణా కణజాలాల్లో వాయు మార్పిడి →కణ శ్వాసక్రియ

D) Cellular Respiration → Gaseous exchange at lungs level → Gas transport by blood → Gaseous exchange at tissue level → Breathing
కణ శ్వాసక్రియ→ ఊపిరితిత్తులలో వాయు మార్పిడి రక్తం ద్వారా వాయు రవాణా కణజాలాల్లో వాయు మార్పిడి → ఉచ్ఛ్వాస నిశ్వాసాలు

View Answer

A) Breathing → Gaseous exchange at lungs level→ Gas transport by blood → Gaseous exchange at tissue level → Cellular Respiration
ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఊపిరితిత్తులలో వాయు మార్పిడి → రక్తం ద్వారా వాయు రవాణా → కణజాలాల్లో వాయు మార్పిడి → కణ శ్వాసక్రియ
132)In the mouth, the crushed food mixed with saliva which forms a slippery lump is called?
నోటిలో ముక్కలుగా చేయబడిన ఆహారం లాలజలంతో కలిసి తడిగా, మెత్తగా జారుడు స్వభావాన్ని పొందే పదార్ధాన్ని ఏమందురు?

A) Bolus
బోలస్

B) Chyme
కైమ్

C) Peptones
పెప్టోన్లు

D) None of the above
ఏదీ కాదు

View Answer

A) Bolus
బోలస్
133)Which test is performed to identify the presence of starch in leaves?
అకులలో పిండి పదార్ధాపు ఉనికిని నిర్ధారించుటకు ఏ పరీక్ష జరుపబడును?

A) Picric acid test
పిక్రిక్ ఆమ్ల పరీక్ష

B) Iodine test
అయోడిన్ పరీక్ష

C) Nessler’s test
నేస్లర్క్స్ పరీక్ష

D) None of the above
ఏదీ కాదు

View Answer

B) Iodine test
అయోడిన్ పరీక్ష
134)What is the name of the valve present on the right Auriculo-Ventricular septum between right atrium and right ventricle called?
కుడి కర్ణికకు కుడి జఠరికకు మధ్యగల కుడి కర్ణిక జఠరికాంతర విభాజకము పై గల కవాటాన్ని ఏమంటారు?

A) Tricuspid valve
అగ్రత్రయ కవాటం

B) Bicuspid valve
అగ్రద్వయ కవాటం

C) Mitral valve
మిట్రల్ కవాటం

D) Pulmonary valve
పుపుస ధమని కవాటం

View Answer

A) Tricuspid valve
అగ్రత్రయ కవాటం
135)Regarding blood pressure, what is the systolic pressure in a healthy young adult?
రక్త పీడనానికి సంబంధించి ఆరోగ్యవంతులైన యువతీయువకులలో సిస్టోలిక్ పీడనం ఎంత ఉంటుంది?

A) 80 mm of Hg
80 మి.మీ. పాదరస పీడనం

B) 20 mm of Hg
20 మి.మీ. పాదరస పీడనం

C) 100 mm of Hg
100 మి.మీ. పాదరస పీడనం

D) 120 mm of Hg
120 మి.మీ. పాదరస పీడనం

View Answer

D) 120 mm of Hg
120 మి.మీ. పాదరస పీడనం
136)Evaporation of water through leaves is called?
పత్రాల నుంచి నీరు ఆవిరి రూపంలో వెలుపలికి రావడాన్ని ఏమందురు?

A) Respiration
శ్వాసక్రియ

B) Transpiration
భాష్పోత్సేకం

C) Transportation
రవాణా

D) Circulation
ప్రసరణ

View Answer

B) Transpiration
భాష్పోత్సేకం
137)Deficiency of Vasopressin causes excessive dilute urination. This condition is called?
వాసోప్రెసిన్ లోపం వలన తక్కువ గాఢత గల మూత్రం అధికంగా విసర్జించబడును. ఈ స్థితిని ఏమందురు?

A) Diabetes mellitus
డయబెటిస్ మేల్లిటస్

B) Diabetes insipidus
డయాబెటిస్ ఇన్సిపిడస్

C) Scurvy
స్కర్వీ

D) Beri beri
బెరి బెరి

View Answer

B) Diabetes insipidus
డయాబెటిస్ ఇన్సిపిడస్
138)Which of the following poisonous, nitrogenous byproducts are stored in different parts of the plants?
క్రింది వాటిలో మొక్కలలోని వివిధ భాగాలలో నిల్వచేయబడు నత్రజనియుత, విషపూరితమైన ఉపఉత్పన్నాలు

A) Tannins
టానిన్లు

B) Resins
రెజిన్లు

C) Alkaloids
ఆల్కలాయిడ్లు

D) Latex
లేటెక్స్

View Answer

C) Alkaloids
ఆల్కలాయిడ్లు
139)The maximum urine storage capacity of urinary bladder is _____
మూత్రాశయంలో గరిష్ఠంగా _____ మూత్రం నిల్వ ఉంటుంది.

A) 2000-3000 ml.
2000-3000 మి.లీ.

B) 50-100 ml.
50-100 మి.లీ.

C) 10000-20000ml.
10000-20000 మి.లీ.

D) 700-800 ml.
700-800 మి.లీ.

View Answer

D) 700-800 ml.
700-800 మి.లీ.
140)Kidneys are the excretory organs in which animals?
మూత్రపిండాలు ఏ జీవులలో విసర్జకాంగాలు?

A) Amoeba
అమీబా

B) Sponges
స్పంజికలు

C) Birds
పక్షులు

D) Earthworm
వానపాము

View Answer

C) Birds
పక్షులు
Your Score: 0 / 0
Spread the love

Leave a Comment

About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!