TS Polycet (Polytechnic) 2024 Previous Question Paper with Answers And Model Papers With Complete Analysis

141)Roots grow downwards, plants respond positively for gravitational force. What is this Called?
వేరు భూమి వైపు పెరుగుతుంది, మొక్కలు గురుత్వాకర్షణ బలం వైపు ప్రతిస్పందిస్తాయి. దీనిని ఏమందురు?

A) Phototropism
కాంతి అనువర్తనం

B) Geotropism
గురుత్వానువర్తనం

C) Hydrotropism
నీటి అనువర్తనం

D) Thigmotropism
స్పర్శానువర్తనం

View Answer

B) Geotropism
గురుత్వానువర్తనం
142)________bacteria is responsible for the formation of curd from milk.
పాలనుండి పెరుగు తయారవడానికి ______ బాక్టీరియా తోడ్పడుతుంది.

A) Bacillus thuringiensis
బాసిల్లస్ తురింజేనెసిస్

B) Lactobacillus
లాక్టోబాసిల్లస్

C) Pseudomonas
సూడోమోనస్

D) Xanthomonas
జాంథోమోనస్

View Answer

B) Lactobacillus
లాక్టోబాసిల్లస్
143)_______is an endocrine gland, secretes the hormones insulin and glucagon.
ఇన్సులిన్ మరియు గ్లూకగాన్ అను హార్మోన్లను ____ అనే వినాళగ్రంథి స్రవించును.

A) Thyroid
థైరాయిడ్

B) Adrenal
అడ్రినల్

C) Ovary
స్త్రీ బీజకోశం

D) Pancreas
క్లోమం

View Answer

D) Pancreas
క్లోమం
144)________causes ripening of fruits.
__వల్ల ఫలాలు పక్వానికి వచ్చును.

A) Ethylene
ఇథిలీన్

B) Auxins
ఆక్సిన్స్

C) Cytokinins
సైటోకైనిన్స్

D) Gibberellins
జిబ్బరెలిన్స్

View Answer

A) Ethylene
ఇథిలీన్
145)The process of entry of pollutants into a food chain is known as _______
ఆహారపు గొలుసులో కాలుష్యాలు చేరడాన్ని _____ అంటారు.

A) Restoration
పునరుద్ధరణ

B) Bioaccumulation
జైవిక వ్యవస్థాపనం

C) Biomagnification
జైవిక వృద్ధీకరణ

D) Food web
ఆహారపు వల

View Answer

B) Bioaccumulation
జైవిక వ్యవస్థాపనం
146)Seeds from _______ plants are used for the production of biofuel.
జీవ ఇంధనం ఉత్పత్తికి ______ మొక్క యొక్క విత్తనాలను వాడతారు.

A) Jatropha
జట్రోపా

B) Chrysanthemum
చామంతి

C) Hibiscus
మందార

D) Cuscuta
కస్క్యుటా

View Answer

A) Jatropha
జట్రోపా
147)The number of allosomes in human cell are _______
మానవకణంలో లైంగిక క్రోమోజోముల (allosomes) సంఖ్య _______

A) 2

B) 4

C) 23

D) 46

View Answer

A) 2
148)Coal, Petroleum (oil) and Natural Gas belongs to which type of fuels?
బొగ్గు, పెట్రోలియం మరియు సహజ వాయువులు ఏ రకానికి చెందిన ఇంధనాలు?

A) Chemical fuels
రసాయనిక ఇంధనాలు

B) Bio fuels
జీవ ఇంధనాలు

C) Sunlight
సూర్యకాంతి

D) Fossil fuels
శిలాజ ఇంధనాలు

View Answer

D) Fossil fuels
శిలాజ ఇంధనాలు
149)Change in the frequency of genes in small populations is called ______.
చిన్న జనాభాలలో ఆకస్మికంగా సంభవించే సంఘటనల ఫలితంగా జన్యువుల పౌనఃపున్యంలో మార్పులు ఏర్పడడాన్ని _____ అంటారు.

A) Variation
వైవిధ్యం

B) Mutation
పరివర్తన

C) Genetic drift
జన్యు విస్థాపనం

D) Evolution
పరిణామం

View Answer

C) Genetic drift
జన్యు విస్థాపనం
150)Occurence of vestigial organs abruptly in human beings is called _______.
మానవులలో ఆకస్మాత్తుగా అవశేష అవయవాలు తిరిగి కనిపించడాన్ని ____ అంటారు.

A) Atavism
ఆటవిజం

B) Dwarfism
మరుగుజ్జుతనం

C) Regeneration
పునరుత్పత్తి

D) Mutation
పరివర్తన

View Answer

A) Atavism
ఆటవిజం
Your Score: 0 / 0
Spread the love

Leave a Comment

About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!