31)Two boys on the either side of a temple of 45 meters height observe its top at the angles of elevation 30° and 60° respectively. Find the distance between the two boys?
45 మీ. ఎత్తుగల ఒక గుడి పై భాగాన్ని, దాని ఇరువైపులానున్న ఇద్దరు బాలురు 30° మరియు 60° ఊర్ధ్వకోణాలతో పరిశీలించారు. ఆ ఇద్దరు బాలుర మధ్య దూరం ఎంత?

32)If a cylinder and a cone have bases of equal radii and are of equal heights, then that their volumes are in the ratio of _____
ఒక స్థూపము మరియు శంఖువు సమాన భూవ్యాసార్ధమును మరియు ఎత్తును కల్గి ఉన్నాయి. అయినచో, వాటి ఘనపరిమాణముల నిష్పత్తి_____.

33)If two cubes each of volume 64 cm3 are joined end to end together, then the surface area of the resulting cuboid is ____.
64 ఘనపు సెం.మీ. ఘనపరిమాణము గల రెండు సమఘనములు అంచులు తాకునట్లు అమర్చబడినవి. అయిన, ఏర్పడిన క్రొత్త ఘనాకృతి యొక్క సంపూర్ణతల వైశాల్యము ____.

34)If ABC is a right triangle right angled at ‘C’ and let BC = a, CA =b, AB = c and let p be the length of perpendicular from C on AB, then ________.
లంబకోణ త్రిభుజము ABC లో లంబకోణము శీర్షము ‘C” వద్ద కలదు. BC= a, CA=b, AB= c మరియు ‘C’ నుండి AB కి గీసిన లంబము పొడవు p అయిన _____

35)Two dice are thrown at the same time. What is the probability that the sum of the two numbers appearing on the top of the dice is 13?
రెండు పాచికలు ఒకేసారి దొర్లించడం జరిగింది. రెండు పాచికలపై కనిపించే చుక్కల మొత్తం 13 అవ్వడానికి సంభావ్యత ఎంత?

36)In ΔABC, DE || BC. If AD=x, DB = x-2, AE = x+2 and EC=x-1, then the value of x = ______.
ΔABC లో DE || BC, AD=x, DB=x−2, AE =x+2 మరియు EC = x – 1 అయిన, ‘x’ విలువ ______.

37)If two concentric circles of radii 5 cm and 3 cm are drawn, then the length of the chord of the larger circle which touches the smaller circle is ______.
5 సెం.మీ. మరియు 3 సెం.మీ. వ్యాసార్థాలతో రెండు ఏక కేంద్ర వృత్తాలు గీయబడ్డాయి. అయిన, చిన్న వృత్తాన్ని స్పృశించే పెద్ద వృత్తము యొక్క జ్యా పొడవు ________.

39)A girl of height 90 cm is walking away from the base of a lamp post at a speed of 120 cm / sec. If the lamp post is 360 cm above the ground, then the length of her shadow after 4 seconds is ____.
90 సెం.మీ. ఎత్తు గల ఒక బాలిక దీపస్తంభము నుండి దూరముగా 120 సెం.మీ./సె. వేగముతో నడుచుచున్నది. దీపస్తంభము ఎత్తు 360 సెం.మీ. అయిన, 4 సెకండ్ల తరువాత ఏర్పడే ఆ బాలిక నీడ పొడవు _____.

40)If the ratio of corresponding sides of two similar triangles is 2:3, then the ratio of areas of these triangles is _____.
రెండు సరూప త్రిభుజాల అనురూప భుజాల నిష్పత్తి 2:3 అయితే, ఈ త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి ____.

Your Score: 0 / 0