TS Polycet (Polytechnic) 2024 Previous Question Paper with Answers And Model Papers With Complete Analysis

71)The focal length of a lens having power 4D is
కటక సామర్ధ్యం 4D అయిన, కటక నాభ్యాంతరము

A) 5 cm

B) 15 cm

C) 10 cm

D) 25 cm

View Answer

D) 25 cm
Explanation:The focal length (f) of a lens is related to its power (P) by the formula:
P = \frac{1}{f}
where P is the power in diopters (D) and f is the focal length in meters (m).
Given P = 4 D, we can find the focal length:
f = \frac{1}{P} = \frac{1}{4} \text{ meters} = 0.25 \text{ meters} = 25 \text{ cm}
72)Which one of the following statements is correct?
ఈ క్రింద ఇవ్వబడిన వాక్యాలలో ఏది సరియైనది?

A) AC changes its magnitude but not direction
AC తన పరిమాణమును మాత్రమే మార్చుకుంటుంది కాని దిశను కాదు

B) DC changes its magnitude and direction
DC తన దిశ మరియు పరిమాణాలను మార్చుకుంటుంది

C) DC changes its direction only
DC తన దిశను మాత్రమే మార్చుకుంటుంది

D) AC changes both its magnitude and direction
AC తన దిశ మరియు పరిమాణాలను రెండింటిని మార్చుకుంటుంది

View Answer

D) AC changes both its magnitude and direction
AC తన దిశ మరియు పరిమాణాలను రెండింటిని మార్చుకుంటుంది
73)The process of an eye lens to adjust its focal length to form sharp image on retina is called
రేటీనా పై సరియైన ప్రతిబింబం ఏర్పడే విధంగా కటక నాభ్యాంతరాన్ని తగిన విధంగా మార్పుచేసుకునే పద్ధతిని ఏమంటారు?

A) distinct vision
స్పష్ట దృష్టి

B) accommodation
సర్దుబాటు

C) cornea
కార్నియా

D) pupil
కనుపాప

View Answer

B) accommodation
సర్దుబాటు
74)The instrument to measure potential difference is
ప్రొటెన్షియల్ భేదాన్ని కొలిచే పరికరము

A) Ammeter

B) Voltmeter

C) Galvanometer

D) Wattmeter

View Answer

B) Voltmeter
75)The magnetic flux passing through unit area taken perpendicular to the uniform magnetic field is called
సమ అయస్కాంత క్షేత్రంలోని ప్రమాణ వైశాల్యం గల ప్రాంతం గుండా తలానికి లంబంగా పోయే అభివాహాన్ని

A) Magnetic flux density
అయస్కాంత అభివాహ సాంధ్రత

B) Magnetic flux
అయస్కాంత అభివాహము

C) Magnetic field
అయస్కాంత క్షేత్రం

D) Induced electromotive force
ప్రేరిత విద్యుచ్ఛాలక బలము

View Answer

A) Magnetic flux density
అయస్కాంత అభివాహ సాంధ్రత
76)Which law states “the induced current set up in the coil is in such a direction that it opposes the changes in the flux”?
ఏ నియమం ప్రకారం “సంపూర్ణ వలయంలో ప్రవహించే ప్రేరిత విద్యుత్ ప్రవాహం దానికి కారణమైన అయస్కాంత అభివాహంలో మార్పులను వ్యతిరేకించేటట్లు ప్రవహిస్తుంది”.

A) Kirchhoff’s law
కిర్ఛాఫ్ నియమము

B) Lenz’s law
లెంజ్ నియమము

C) Coulomb’s law
కూలూంబ్ నియమము

D) Ohm’s law
ఓమ్ నియమము

View Answer

B) Lenz’s law
లెంజ్ నియమము
77)A conductor of length ‘l’ is moving perpendicular to magnetic field ‘B’ with a speed ‘v’. The motional emf is given by –
‘I’ పొడవుగల వాహకం, ‘B’ అయస్కాంత క్షేత్రానికి లంబంగా ” వేగంతో కదులుతున్నది. వాహక కొనల మధ్య ఏర్పడే ‘గమన విద్యుచ్ఛాలక బలం’

A) Blv

B) Bv2l

C) \frac B{vl}

D) \frac{Bl}v

View Answer

A) Blv
78)The formula for refractive index of a prism is
పట్టక వక్రీభవన గుణకమునకు సూత్రము

A) n=\frac{\sin\left({\displaystyle\frac A2}\right)}{\sin\left({\displaystyle\frac{A+D}2}\right)}

B) n=\frac{\sin\left({\displaystyle\frac D2}\right)}{\sin\left({\displaystyle\frac A2}\right)}

C) n=\frac{\sin\left({\displaystyle\frac{A+D}2}\right)}{\sin\left({\displaystyle\frac A2}\right)}

D) n=\frac{\sin\left(A+D\right)}{\sin\left(A\right)}

View Answer

C) n=\frac{\sin\left({\displaystyle\frac{A+D}2}\right)}{\sin\left({\displaystyle\frac A2}\right)}
79)The tangent drawn to the magnetic field line at a point gives
అయస్కాంత క్షేత్ర బలరేఖకు ఒక బిందువు వద్ద గీసిన స్పర్శరేఖ దిశ ఆ బిందువు వద్ద దేనిని తెలుపుతుంది?

A) magnetic flux
అయస్కాంత అభివాహము

B) current
విద్యుత్ ప్రవాహము

C) direction of the magnetic field
అయస్కాంత క్షేత్ర దిశ

D) charge
ఆవేశము

View Answer

C) direction of the magnetic field
అయస్కాంత క్షేత్ర దిశ
80)In electric motors
విద్యుత్ మోటార్లలో

A) Electrical energy is converted into mechanical energy
విద్యుత్ శక్తి, యాంత్రిక శక్తిగా మారుతుంది

B) Mechanical energy is converted into electrical energy
యాంత్రిక శక్తి, విద్యుత్ శక్తిగా మారుతుంది

C) Electrical energy is converted into light energy
విద్యుత్ శక్తి, కాంతి శక్తిగా మారుతుంది

D) Mechanical energy converted into light energy
యాంత్రిక శక్తి, కాంతి శక్తిగా మారుతుంది

View Answer

A) Electrical energy is converted into mechanical energy
విద్యుత్ శక్తి, యాంత్రిక శక్తిగా మారుతుంది
Your Score: 0 / 0
Spread the love

Leave a Comment

About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!