81)The direction of the magnetic field lines outside the current carrying solenoid is from
విద్యుత్ ప్రవహిస్తున్న సోలినాయిడ్ బయట అయస్కాంత బలరేఖల దిశ ఏ వైపు ఉంటుంది?
విద్యుత్ ప్రవహిస్తున్న సోలినాయిడ్ బయట అయస్కాంత బలరేఖల దిశ ఏ వైపు ఉంటుంది?
82)Induction stove works on the principle of
ఇండక్షన్ స్టవ్ ఏ నియమంపై పని చేస్తుంది?
ఇండక్షన్ స్టవ్ ఏ నియమంపై పని చేస్తుంది?
83)The mirror which always gives diminished image is
ఎల్లప్పుడు చిన్నదైన ప్రతిబింబం ఇచ్చు దర్పణము
ఎల్లప్పుడు చిన్నదైన ప్రతిబింబం ఇచ్చు దర్పణము
84)Convex mirror is used as
ఈ క్రింది వాటిలో కుంభాకార దర్పణంను దేనికి వాడుతారు.
ఈ క్రింది వాటిలో కుంభాకార దర్పణంను దేనికి వాడుతారు.
85)Kirchhoff’s junction law is based on conservation of
కిర్ఛాఫ్ జంక్షన్ నియమము ఏ భౌతిక రాశి నిత్యత్వమును అనుసరించి వస్తుంది?
కిర్ఛాఫ్ జంక్షన్ నియమము ఏ భౌతిక రాశి నిత్యత్వమును అనుసరించి వస్తుంది?
86)The focal length of a concave mirror is 20 cm. At what distance the object is placed to obtain the virtual image?
పుటాకార దర్పణ నాభ్యాంతరం 20 సెం.మీ. అయిన, మిథ్యా ప్రతిబింబంను ఏర్పరుచుటకు వస్తువును ఉంచవలసిన స్థానము
పుటాకార దర్పణ నాభ్యాంతరం 20 సెం.మీ. అయిన, మిథ్యా ప్రతిబింబంను ఏర్పరుచుటకు వస్తువును ఉంచవలసిన స్థానము
87)Formula for specific resistance is
విశిష్ట నిరోధానికి సూత్రము
విశిష్ట నిరోధానికి సూత్రము
88)Calculate the resultant resistance in the following circuit.
ఈ క్రింది వలయంలో ఫలిత నిరోధం ఎంత?
ఈ క్రింది వలయంలో ఫలిత నిరోధం ఎంత?
89)Concave mirrors can produce
పుటాకార దర్పణాలు ఏర్పరుచు ప్రతిబింబము
పుటాకార దర్పణాలు ఏర్పరుచు ప్రతిబింబము
90)The current in a conductor is directly proportional to the potential difference between its ends at constant temperature. This is known as
స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక వాహకంలోని విద్యుత్ ప్రవాహము, వాహకపు రెండు చివరల మధ్యగల పొటెన్షియల్ భేదానికి అనులోమానుపాతంలో ఉండును. దీనిని ఏ నియమం అంటారు.
స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక వాహకంలోని విద్యుత్ ప్రవాహము, వాహకపు రెండు చివరల మధ్యగల పొటెన్షియల్ భేదానికి అనులోమానుపాతంలో ఉండును. దీనిని ఏ నియమం అంటారు.
Your Score: 0 / 0