TSPSC Group 4 Paper 1 Previous Paper 2018 GENERAL KNOWLEDGE And GENERAL STUDIES Questions With Answers and Explanation

126) ‘అబుల్ హసన్ తానీషా’కు ఆ పేరు పెట్టిన సూఫీ మత గురువు పేరేమిటి ?

A) షారాజు ఖత్తార్
B) అహ్మద్ పటేల్
C) షిరాజుద్దీన్
D) మొయీనుద్దిన్ చిస్తి

View Answer
A) షారాజు ఖత్తార్

127) హైడ్రోలాజికల్ సైకిల్ ద్వారా అనుసంధానించబడిన క్రమంలో ఆధారాలను అమర్చండి :
ఎ. వాతావరణం (అట్మోస్ఫియర్)
బి. జీవావరణం (బయోస్ఫియర్)
సి. జలావరణం (హైడ్రోస్ఫియర్)
డి. శిలావరణం (లిథోస్ఫియర్)
సరియైన క్రమంను/జవాబును ఎంపిక చేయండి :

A) డి, ఎ, బి మరియు సి
B) బి, సి, డి మరియు ఎ
C) ఎ, బి, సి మరియు డి
D) సి, ఎ, డి మరియు బి

View Answer
D) సి, ఎ, డి మరియు బి

128) కింది వాటిలో విద్యా హక్కు గురించి రాజ్యాంగపరమైన హామీ ఉన్నది అనటంలో నిజం ఎంతవరకు ఉంది ?

A) ఈ హక్కు భారత బాలలైన 6-14 వయస్సు గల వారికి 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ అవకాశం కల్పించబడింది
B) ఈ హక్కు ప్రపంచంలో మొదటి సంక్షేమ రాజ్య మైన బ్రిటిష్ రాజ్యాంగం నుండి తీసుకోబడింది
C) ఈ హక్కు 6-14 వయస్సుకు సంబంధించిన పిల్లలకు విద్య నిమిత్తం 2014లో అమలులోకి తేబడింది
D) ఈ హక్కు పిల్లలు మరియు వయోజనులకు సంబంధించింది కనుక ఇది అందరి పౌరులకు విద్యను హామీ ఇస్తుంది

View Answer
A) ఈ హక్కు భారత బాలలైన 6-14 వయస్సు గల వారికి 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ అవకాశం కల్పించబడింది

129) తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీ జాక్) ఆధ్వర్యంలో జరిగిన కింది ఉద్యమాలను వరుస క్రమంలో అమర్చండి :
ఎ. ‘వాక్ ఫర్ తెలంగాణ’
బి. ‘పల్లె పల్లె పట్టాల పైకి
సి. ‘సాగర హారం’
డి. ‘సకల జనుల సమ్మె’ ప్రారంభం
సరియైన క్రమంను/జవాబును ఎంపిక చేయండి:

A) బి, ఎ, సి, డి
B) సి, బి, డి, ఎ
C) ఎ, బి, సి, డి
D) ఎ, బి, డి, సి

View Answer
D) ఎ, బి, డి, సి

130) ఒక పదార్థం ఆక్సిజన్‌తో చర్య జరపటం వలన ఉష్ణం ఏర్పడు ప్రక్రియను ఏమంటారు ?

A) ఫ్లెమింగ్/జ్వలనం
B) దహనం కానిది
C) దహనం
D) వికిరణం/రేడియేషన్

View Answer
C) దహనం

Spread the love

Leave a Comment

Solve : *
30 ⁄ 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!