TSPSC Group 4 Paper 1 Previous Paper 2018 GENERAL KNOWLEDGE And GENERAL STUDIES Questions With Answers and Explanation

21) ఎంత ఆర్థిక వ్యయంతో ‘సమీకృత మత్స్య అభివృద్ధి స్కీం’ (IPDS)ను తెలంగాణ .ప్రభుత్వం ప్రారంభించింది ?

A) రూ.1,000 కోట్లు
B) రూ. 15,600 కోట్లు
C) రూ.5,500 కోట్లు
D) రూ.6,800 కోట్లు

View Answer
A) రూ.1,000 కోట్లు

22) కింది వివరణలను పరిశీలించండి :
ఎ. సహాయ నిరాకరణోద్యమం భారతదేశం లోని అన్ని వర్గాల ప్రజలను స్వాతంత్ర్య సమరంలోకి తీసుకువచ్చింది
బి. చౌరీ-చౌరాలో హింసాత్మక ఘటన చోటు చేసుకుంది
సరియైన జవాబును ఎంపిక చేయండి :

A) ఎ మరియు బి రెండూ సరియైనవి
B) ఎ మరియు బి రెండూ సరియైనవి కావు
C) ఎ మాత్రమే సరియైనది
D) బి మాత్రమే సరియైనది

View Answer
A) ఎ మరియు బి రెండూ సరియైనవి

23) కింది వాటిలో ప్రాథమిక విధుల గురించి సరియైనవి ఏవి ?
ఎ. ఇవి అమలు చేయబడలేవు
బి. ఇవి ఎటువంటి చట్టపరమైన హక్కులు కావు
సి. ఇవి ప్రాథమికంగా నైతిక విధులు
సరియైన జవాబును ఎంపిక చేయండి :

A) బి మరియు సి మాత్రమే
B) ఎ, బి మరియు సి
C) ఎ మరియు బి మాత్రమే
D) ఎ మరియు సి మాత్రమే

View Answer
B) ఎ, బి మరియు సి

24) ప్రఖ్యాత కవి గుల్జార్ రచించిన “గ్రీన్ పోయెమ్స్”ను తెలుగులోకి అనువదించినది ఎవరు ?

A) శిఖామణి
B) చల్లపల్లి స్వరూపారాణి
C) వారాల ఆనంద్
D) మంగరి రాజేందర్

View Answer
C) వారాల ఆనంద్

25) కింది జతలను పరిశీలించండి :

కర్మాగారం ప్రాజెక్ట్ ప్రదేశం
ఎ. ఉకై జల విద్యుత్ ప్రాజెక్టు రాజస్థాన్
బి. కొయలి చమురు శుద్ధి కర్మాగారం గుజరాత్
సి. భారతదేశంలోని ప్రథమ జల విద్యుత్ కర్మాగారం తమిళనాడు

సరియైనవి కాని జతలను ఎంపిక చేయండి :

A) బి మరియు సి మాత్రమే
B) ఎ, బి మరియు సి
C) ఎ మరియు బి మాత్రమే
D) ఎ మరియు సి మాత్రమే

View Answer
D) ఎ మరియు సి మాత్రమే

Spread the love

Leave a Comment

Solve : *
19 + 13 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!