TSPSC Group 4 Paper 1 Previous Paper 2018 GENERAL KNOWLEDGE And GENERAL STUDIES Questions With Answers and Explanation

31) అత్యధిక ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది ?

A) సిస్మోగ్రాఫ్
B) క్సైలోమీటర్
C) పైరోస్కోప్
D) పైరోమీటర్

View Answer
D) పైరోమీటర్

32) కింది వాటిని జతపరచండి :

జాబితా-1 జాబితా-2
ఎ. నద్వతుల్ ఉలేమా 1. బాంబే
బి. మహమ్మదీన్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ 2. దేవ్ బంద్
సి. దారుల్ ఉలూమ్ 3. అలీఘడ్
డి. రహనుమయ్ మజ్ దయాసన్ సభ 4. లక్నో

సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి :

A) ఎ-3, బి-4, సి-1, డి- 2
B) ఎ-2, బి-4, సి-3, డి-1
C) ఎ-4, బి-2, సి-1, డి-3
D) ఎ-4, బి-3, సి-2, డి-1

View Answer
D) ఎ-4, బి-3, సి-2, డి-1

33) భారత రాజ్యాంగం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వం 2000 సంవత్స రంలో ఎవరిని రాజ్యాంగం పనితనాన్ని సమీక్షించడానికి ‘జాతీయ కమిషన్ చైర్‌పర్సన్’గా నియమించింది ?

A) జస్టిస్ ఆర్.ఎస్.సర్కారియా
B) జస్టిస్ కె.పున్నయ్య
C) జస్టిస్ బి.పి.జీవన్ రెడ్డి
D) జస్టిస్ ఎం.ఎన్.వెంకటాచలయ్య

View Answer
D) జస్టిస్ ఎం.ఎన్.వెంకటాచలయ్య

34) కింది వివరణలను పరిశీలించండి :
ఎ. బౌద్ధ గ్రంథాలు ఇక్ష్వాకులని శ్రీరాముని సంతతి అని వివరించాయి
బి. పేరణి నృత్య భంగిమలు గల దేవాలయం రామప్ప
సి. రుద్రదేవుడి మిలటరీ విజయాల్ని ‘వేయి స్తంభాల గుడి శాసనం తెలియజేస్తుంది
సరియైన జవాబును ఎంపిక చేయండి :

A) బి మరియు సి మాత్రమే
B) ఎ మరియు సి మాత్రమే
C) ఎ, బి మరియు సి
D) ఎ మరియు బి మాత్రమే

View Answer
A) బి మరియు సి మాత్రమే

35) కింది వాటిని జతపరచండి :

పథకం/పాలసీ ప్రవేశపెట్టిన అమలుపరిచిన తేదీ
ఎ. TS-iPASS 1. జనవరి 1, 2015
బి. షీ టీం 2. అక్టోబర్ 2, 2014
సి. ఆరోగ్య లక్ష్మి 3. ఏప్రిల్ 1, 2015
డి. హరిత హారం 4. జూన్ 2, 2015
ఇ. షాదీ ముబారక్ 5. అక్టోబర్ 24, 2014
6. జులై 3, 2015

సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి :

A) ఎ-4, బి-3, సి-1, డి-5, ఇ-2
B) ఎ-2, బి-5, సి-3, డి-6, ఇ-1
C) ఎ-4, బి-5, సి-2, డి-6, ఇ-3
D) ఎ-3, బి-5, సి-1, డి-6, ఇ-2

View Answer
D) ఎ-3, బి-5, సి-1, డి-6, ఇ-2

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!