TSSPDCL JPO Previous Question Papers with Answer Key 2019 Exam Answer Key With Complete Explanation Previous Year Question Papers in Telugu And English Download

56. Instead of getting the requested data from the main memory or any other data storage, which is time consuming, memory is used which is responsible for speeding up computer operations and processing.
(A) Cache
(B) Primary
(C) Secondary
(D) Main memory

View Answer
(A) Cache

అవసరమైన డేటాను మెయిన్ మెమరీ లేక డేటా నిల్వ పరికరాల నుంచి పొందుట ఎంతో సమయంతో కూడుకున్న పని, కనుక కంప్యూటర్ ప్రక్రియలను త్వరగా ప్రాసెస్ చేయుటకు, ఈ క్రింది వానిలో ఏ మెమరీని ఉపయోగించెదరు ?
(A) క్యాచ్
(B) ప్రాథమిక (ప్రైమరీ)
(C) సెకెండరీ
(D) మెయిన్ మెమరీ

View Answer
(A) క్యాచ్

57. Which provision of the Constitution deals with special provisions for Economically Weaker Sections ?
(A) Article 15 (6)
(B) Article 15 (3)
(C) Article 15 (5)
(D) Article 15 (4)

View Answer
(A) Article 15 (6)

ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడానికి ఏర్పడిన రాజ్యాంగ ప్రకరణం ఏది ?
(A) Article 15 (6)
(B) Article 15 (3)
(C) Article 15 (5)
(D) Article 15 (4)

View Answer
(A) Article 15 (6)

58. Which of the following programmes can be termed as ‘earning while learning ?
(A) Apprenticeship training
(B) Executive training
(C) Supervisory training
(D) Workers Education Programme

View Answer
(A) Apprenticeship training

‘నేర్చుకుంటూ సంపాదించటం’ ఈ క్రింది కార్యక్రమాలలో దేనికి అన్వయించవచ్చు !
(A) అప్రెంటిషిప్ శిక్షణ
(B) ఎగ్జిక్యూటివ్ శిక్షణ
(C) పర్యవేక్షకుల శిక్షణ
(D) కార్మికుల విద్య కార్యక్రమం

View Answer
(A) అప్రెంటిషిప్ శిక్షణ

59. What is the Binary equivalent of Decimal number 49 ?
(A) 100001
(B) 110001
(C) 011111
(D) 110011

View Answer
(B) 110001

డెసిమల్ సంఖ్య 49 యొక్క బైనరీ సమానం ఏమిటి ?
(A) 100001
(B) 110001
(C) 011111
(D) 110011

View Answer
(B) 110001

60. The process which is concerned with having right number of people, right kind of people, at the right place and right time is known as :
(A) Manpower Planning
(B) Manpower Forecasting
(C) Manpower Adjustment
(D) Human Resources Development

View Answer
(A) Manpower Planning

సరైన వ్యక్తుల సంఖ్య, సరైన వ్యక్తులు, సరైన స్థానంలో, సరైన సమయంలో ఉండేటట్లు చూసే ప్రక్రియ :
(A) మానవ శక్తి ప్రణాళిక
(B) మానవ శక్తి భవిష్యత్ అంచనా
(C) మానవ శక్తి సర్దుబాటు
(D) మానవ వనరుల అభివృద్ధి

View Answer
(A) మానవ శక్తి ప్రణాళిక
Spread the love

Leave a Comment

Solve : *
20 + 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!