TSSPDCL JPO Previous Question Papers with Answer Key 2019 Exam Answer Key With Complete Explanation Previous Year Question Papers in Telugu And English Download

76. Wide range of abilities and attributes possessed by people are called as :
(A) Management
(B) Human Resources
(C) Entrepreneur
(D) Intrapreneur

View Answer
(B) Human Resources

వ్యక్తులు కలిగి ఉన్న అనేక కుశిలతలు, లక్షణాలను ఏమంటారు ?
(A) నిర్వహణ
(B) మానవ వనరులు
(C) వ్యవస్థాపకుడు
(D) ఇంట్రప్రెన్యూర్

View Answer
(B) మానవ వనరులు

77. All the slides of MS PowerPoint presentation can be viewed ina single screen by using.
(A) View – Master
(B) View – Slide
(C) View – Slide Sorter content
(D) View → Slide Show

View Answer
(C) View – Slide Sorter content

MS పవర్ పాయింట్ ప్రదర్శనలోని అన్ని స్లయిడ్ ను ఒకే స్క్రీన్ మీద చూచుటకు, ఈ క్రింది వానిలో దేనిని వాడుతారు ?
(A) వ్యూ – మాస్టర్
(B) వ్యూ – స్లయిడ్
(C) వ్యూ – స్లయిడ్ సార్టర్
(D) వ్యూ – స్లయిడ్ షో

View Answer
(C) వ్యూ – స్లయిడ్ సార్టర్

78. The journey of people management is touching yet another milestone, where HRM is now sought to be replaced by ______ Where employees are treated more like investors of their own capital.
(A) Human capital management
(B) Optimal capital management
(C) Sourced capital management
(D) Owned capital management

View Answer
(A) Human capital management

ఉద్యోగులను తన స్వంత మూలధన పెట్టుబడిదారుగా పరిగణించే _______ ప్రక్రియగా HRM పునఃస్థాపించబడే రీతిలో ప్రజల నిర్వహణ ప్రయాణం వేరొక మైలురాయిని అధిగమిస్తున్నది.
(A) మానవ మూలధన నిర్వహణ
(B) అభిలషణీయ మూలధన నిర్వహణ
(C) పొందిన మూలధన నిర్వహణ
(D) స్వంత మూలధన నిర్వహణ

View Answer
(A) మానవ మూలధన నిర్వహణ

79. Right to Health is envisaged under Article, _____ of the Constitution.
(A) 41
(B) 42
(C) 45
(D) 47

View Answer
(D) 47

ఆరోగ్య హక్కును రాజ్యంగంలోని ఏ అధికరణం ప్రస్తుతిస్తుంది ?
(A) 41
(B) 42
(C) 45
(D) 47

View Answer
(D) 47

80. How can you break the current column and start a new column immediately in MS Word
(A) Press Ctrl + Shift + Enter
(B) Press Alt + Enter
(C) Press Ctrl + Enter
(D) Press Alt + Shift + Enter

View Answer
(A) Press Ctrl + Shift + Enter

MS వర్డ్ లో ప్రస్తుత కాలమ్ ను విచ్ఛించి వెంటనే కొత్త కాలమ్ ను ఎలా ప్రారంభించవచ్చు ?
(A) Ctrl + Shift + Enter నొక్కండి
(B) Alt + Enter నొక్కండి
(C) Ctrl + Enter నొక్కండి
(D) Alt + Shift + Enter నొక్కండి

View Answer
(A) Ctrl + Shift + Enter నొక్కండి
Spread the love

Leave a Comment

Solve : *
30 − 18 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!