TSSPDCL JPO Previous Question Papers with Answer Key 2019 Exam Answer Key With Complete Explanation Previous Year Question Papers in Telugu And English Download

61. A lay-off is declared in case of :
(A) Surplus labour
(B) When worker threaten to go on strike
(C) Failure of power supply or shortage of raw materials
(D) The employer is running in heavy loss

View Answer
(C) Failure of power supply or shortage of raw materials

ఈ క్రింది సందర్భంలో లే-ఆఫ్ ప్రకటిస్తారు :
(A) మిగులు శ్రామికులు
(B) స్టైకు పై వెళతామని కార్మికులు బెదిరించినప్పుడు
(C) విద్యుత్ సరఫరా ఆగిపోయినప్పుడు ముడి పదార్థాల కొరత
(D) యజమాని భారీ నష్టాలలో ఉన్నప్పుడు

View Answer
(C) విద్యుత్ సరఫరా ఆగిపోయినప్పుడు ముడి పదార్థాల కొరత

62. The name of which legislation has been changed recently ?
(A) Employee’s State Insurance Act
(B) Workmen’s Compensation Act
(C) Maternity Benefit Act
(D) Payment of Gratuity Act

View Answer
(B) Workmen’s Compensation Act

క్రింద పేర్కొనబడిన చట్టాలలో దేని పేరును ఈ మధ్య మార్చారు ?
(A) ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ చట్టం
(B) వర్క్ మెన్స్ కంపెన్సేషన్ చట్టం
(C) మెటర్నిటీ బెనిఫీట్ చట్టం
(D) పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ చట్టం

View Answer
(B) వర్క్ మెన్స్ కంపెన్సేషన్ చట్టం

63. The officer designated by the public uthorities in all administrative units or offices under it to provide information to the citizens requesting for information under RTI Act is known as:
(A) Appellate Authority
(B) Chief Information Commissioner (CIC)
(C) Public Information Officer (PIO)
(D) Assistant Public Information Officer (APIO)

View Answer
(C) Public Information Officer (PIO)

ప్రభుత్వ సంస్థలలో RTI చట్టం ప్రకారం ప్రతి పరిపాలనా శాఖలోనూ సమాచారం ఇవ్వడానికి నియమించబడిన అధికారిని ఏమని పిలుస్తారు ?
(A) అప్పీళ్ల అధికారి
(B) ముఖ్య సమాచార సంచాలకులు (CIC)
(C) ప్రజా సంబంధాల అధికారి (PIO)
(D) సహాయ ప్రజా సంబంధాల అధికారి (APIO)

View Answer
(C) ప్రజా సంబంధాల అధికారి (PIO)

64. Which Schedule of the Constitution contains the entries/subjects on which the Parliament and the State Legislatures can enact laws ?
(A) IV Schedule
(B) V Schedule a
(C) VI Schedule
(D) VII Schedule

View Answer
(D) VII Schedule

కేంద్ర రాష్ట్ర శాసన సభలు చట్టాలు చేసే అధికారాలను/అంశాలను క్రింది రాజ్యాంగ షెడ్యూల్ లో చేర్చారు :
(A) IV వ
(B) Vవ
(C) VI వ
(D) VII వ

View Answer
(D) VII వ

65. Which of the following is correct for the files with .png extension ?
(A) File stores Image data
(B) File stores Video data
(C) File stores Text data
(D) File stores Audio data

View Answer
(A) File stores Image data

.png ఎక్స్టెన్షన్ ఉన్న ఫైళ్ళకు కింది వాటిలో ఏది సరైనది ?
(A) ఫైల్ ఇమేజ్ డేటాను నిల్వ చేస్తుంది.
(B) ఫైల్ వీడియో డేటాను నిల్వ చేస్తుంది
(C) ఫైల్ టెక్స్ట్ డేటాను నిల్వ చేస్తుంది. అందు
(D) ఫైల్ ఆడియో డేటాను నిల్వ చేస్తుంది

View Answer
(A) ఫైల్ ఇమేజ్ డేటాను నిల్వ చేస్తుంది.
Spread the love

Leave a Comment

Solve : *
30 × 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!