TSSPDCL JPO Previous Question Papers with Answer Key 2019 Exam Answer Key With Complete Explanation Previous Year Question Papers in Telugu And English Download

91. Under the Employee Provident Fund and Mis cellaneous Provisions Act, 1953, the contribution which shall be paid by the employer to the Fund shall be ____ of the basic wages.
(A) 6%
(B) 7%
(C) 10%
(D) 11%

View Answer
No Answer

ఉద్యోగుల భవిష్యనిధి మరియు ఇతరత్ర సదుపాయాల చట్టం, 1953 ప్రకారం ఒక యజమాని కార్మికుని జీతంలో ఎంత భాగాన్ని భవిష్య నిధికి చెల్లించాలి ?
(A) 6%
(B) 7%
(C) 10%
(D) 11%

View Answer
No Answer

92. Termination of the services of surplus employees from any organisation is called :
(A) Disciplinary action
(B) Retirement
(C) Lay-off
(D) Retrenchment

View Answer
(D) Retrenchment

వ్యవస్థలో మిగులు కార్మికుల ఉద్యోగ సమాప్తిని పిలిచేది :
(A) క్రమ శిక్షణా చర్య
(B) పదవీ విరమణ
(C) లే-ఆఫ్
(D) రిట్రేంచ్ మెంట్

View Answer
(D) రిట్రేంచ్ మెంట్

93. The term Spread over in Industrial Relations means :
(A) Distribution of work among workers in a factory.
(B) Arrangements of shifts per day.
(C) Total hours of work inclusive of rest interval for worker per day.
(D) The period spent by the worker in the organisation as well as outside the organisation.

View Answer
(C) Total hours of work inclusive of rest interval for worker per day.

పారిశ్రామిక సంబంధాలలో వ్యాపించు (Spread over) అనే పదానికి అర్థం :
(A) ఫాక్టరీలోని కార్మికులకు పనిపంపకం
(B) ‘రోజులో షిప్ట్ ఏర్పరచడం
(C) రోజులో విశ్రాంతి కాలంతో కలిపి మొత్తం పని గంటలు
(D) వ్యవస్థలో, వ్యవస్థ బయట కార్మికుడు గడిపిన కాలం

View Answer
(C) రోజులో విశ్రాంతి కాలంతో కలిపి మొత్తం పని గంటలు

94. When you start typing the same value as of some cells on same column, Excel automatically shows that text. This feature is known as :
(A) Auto Fill
(B) Auto Correct
(C) Auto Complete
(D) Auto Format

View Answer
(C) Auto Complete

మీరు ఒకే కాలమ్ లోని కొన్ని కణాల విలువను టైప్ చేయడం ప్రారంభించినప్పుడు, ఎక్సెల్ ఆటోమెటిగ్గా ఆ వచనాన్ని చూపుతుంది. ఈ ఫీచర్ని _______ అంటారు.
(A) ఆటో ఫిల్
(B) ఆటో కరెక్ట్
(C) ఆటో కంప్లీట్
(D) ఆటో ఫార్మాట్

View Answer
(C) ఆటో కంప్లీట్

95. As per section 2 in Factories Act, who will be called as an adult ?
(A) A person who has completed 21 years of age
(B) A person who is less than 19 years of age
(C) A person who has completed 24 years of age
(D) A person who has completed 18 years of age

View Answer
(D) A person who has completed 18 years of age

ఫాక్టరీల చట్టం 2వ సెక్షన్ ప్రకారం ‘వయోజనుడు’ అనగా :
(A) ఎవరికైతే 21 సంవత్సరాలు నిండాయో
(B) ఎవరికైతే 19 సంవత్సరాలు నిండ లేదో
(C) ఎవరికైతే 24 సంవత్సరాలు నిండాయో
(D) ఎవరికైతే 18 సంవత్సరాలు నిండాయో

View Answer
(D) ఎవరికైతే 18 సంవత్సరాలు నిండాయో
Spread the love

Leave a Comment

Solve : *
36 ⁄ 18 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!