TSSPDCL JUNIOR ASSISTANT CUM COMPUTER OPERATOR JACO 22nd Dec 2019 Exam Answer Key With Complete Explanation Previous Year Question Papers in Telugu And English

61. Which of the following is same as 1 Giga Byte ?
(A) 1000 bytes Mon
(B) 1024 bytes
(C) 1024 × 1024 bytes C
(D) 1024 × 1024 × 1024 bytes

View Answer
(D) 1024 × 1024 × 1024 bytes

61. క్రింది వాటిలో 1 గిగా బైటకు ఏది సమానం ?
(A) 1000 bytes Mon
(B) 1024 bytes
(C) 1024 × 1024 bytes C
(D) 1024 × 1024 × 1024 bytes

View Answer
(D) 1024 × 1024 × 1024 bytes

62. Match the following in ITEM A vs ITEM B :

ITEM A (Inventor) ITEM B (Invention)
Sabeer Bhatia Sixth Sense
(b) Vinod Dham (ii) Universal Serial Bus
(c) Pranav Mistry (iii) Hotmail.com
(d) Ajay V Bhatt (iv) Pentium Technology

(A) (a)-(iii), (b)-(iv), (c)-(i), (d)-(ii)
(B) (a)-(iv), (b)-(iii), (c)-(ii), (d)-(i)
(C) (a)-(ii), (b)-(iii), (c)-(i), (d)-(iv)
(D) (a)-(iii), (b)-(iv), (c)-(ii), (d)-(i)

View Answer
(A) (a)-(iii), (b)-(iv), (c)-(i), (d)-(ii)

62. ITEM A క్రింద ఇచ్చిన వాటిని ITEM B క్రింది వాటితో జతపరుచుము

ITEM A (ఆవిష్క ర్త) ITEM B (ఆవిష్క రణ)
(a) సబీర్ భాటియా (i) 6వ సెన్స్
(b) వినోద్ ధామ్ (ii) యూనివర్సల్ సీరియల్ బస్
(c) ప్రణవ్ మిస్త్రీ (iii) హాట్ మెయిల్.కామ్
(d) అజయ్ వి. భట్ (iv) పెంటియమ్ టెక్నాలజీ

(A) (a)-(iii), (b)-(iv), (c)-(i), (d)-(ii)
(B) (a)-(iv), (b)-(iii), (c)-(ii), (d)-(i)
(C) (a)-(ii), (b)-(iii), (c)-(i), (d)-(iv)
(D) (a)-(iii), (b)-(iv), (c)-(ii), (d)-(i)

View Answer
(A) (a)-(iii), (b)-(iv), (c)-(i), (d)-(ii)

63. MS – Excel is a good application for What IF analysis. Which of the following tool helps you for this?
(A) Formula Auditing
(B) Research
(C) Goal Seek
(D) Track Change

View Answer
(C) Goal Seek

63. ‘వాట్ ఇఫ్’ విశ్లేషణకు ఎమ్ ఎస్ ఎక్సెల్ మంచి అప్లికేషన్, దీన్ని చేయడానికి క్రింది వాటిలో ఏది మీకు సహాయపడుతుంది ?
(A) ఫార్ములా ఆడిటింగ్
(B) రిసర్చ్
(C) గోల్ సీక్
(D) ట్రాక్ చేంజ్

View Answer
(C) Goal Seek

64. In MS-Access , Lookup wizard is used to :
(A) select value from another table
(B) select value from excel sheet
(C) select value from previous values
(D) select value from worksheet

View Answer
(A) select value from another table

64. ఎమ్ ఎస్ యాక్సెస్లో, లుప్ విజార్డ్ దేని కోసం ఉపయోగించబడుతుంది ?
(A) మరొక టేబుల్ నుండి విలువను ఎంచుకోవడానికి
(B) ఎక్సెల్ షీట్ నుండి విలువను ఎంచుకోవడానికి
(C) మునుపటి విలువల నుండి విలువను ఎంచుకోవడానికి
(D) వర్క్ షీట్ నుండి విలువను ఎంచుకోవడానికి

View Answer
(A) మరొక టేబుల్ నుండి విలువను ఎంచుకోవడానికి

65. In MS-PowerPoint, if the user wants all the presentation slides to have the same color, font and visual effect for a professional look, then _____ is used.
(A) Design Template
(B) Outline View
(C) Slide Layout
(D) Slide Sorter

View Answer
(A) Design Template

65. ఎమ్ ఎస్ పవర్ పాయింట్ యందు , అన్ని స్లయిడ్ లకు ఒకే రంగు, ఫాంట్ మరియు విజువల్ ఎఫెక్ట్ కొరకు దేనిని వాడుదురు ?
(A) డిజైన్ టెంప్లేట్ లు
(B) ఔట్ లైన్ వ్యూ
(C) స్లయిడ్ లేఅవుట్
(D) స్లయిడ్ సార్ట్

View Answer
(A) డిజైన్ టెంప్లేట్ లు
Spread the love

Leave a Comment

Solve : *
28 ⁄ 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!